యశోద ఆసుపత్రిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి పరామర్శ
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారి తల్లి శ్రీమతి నాగం శ్రీదేవి గారిని చేవెళ్ల ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు పరామర్శించారు.
వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నల్గొండలో వర్షిత్ రెడ్డి గారి నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఒకరి ఇంటిపై దాడి చేయడం ప్రజాస్వామ్యంలో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి ఘటనలను సహించేది లేదని అన్నారు.
వర్షిత్ రెడ్డి గారి కుటుంబానికి బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
యశోద ఆసుపత్రిలో డాక్టర్ శిల్పా రెడ్డి గారి పరామర్శ
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారి తల్లి శ్రీమతి నాగం శ్రీదేవి గారిని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు డాక్టర్ శిల్పా రెడ్డి గారు పరామర్శించారు.
వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని కోరారు.
నల్గొండలో వర్షిత్ రెడ్డి గారి నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
@DrShilpa4Bjp
నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారి నివాసంపై ఇటీవల కాంగ్రెస్ గూండాలు దాడి చేసిన ఘటనలో తీవ్ర భయాందోళనతో గుండెపోటుకు గురై సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి శ్రీదేవి గారిని గురువారం కలిసి పరామర్శించాను. ఈ సందర్భంగా నాగం శ్రీదేవి గారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాను. శ్రీదేవి గారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నాగం వర్షిత్ రెడ్డి గారికి ధైర్యం చెప్పి, పార్టీ అన్ని విధాలా వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది.
యశోద ఆసుపత్రిలో డాక్టర్ శిల్పా రెడ్డి గారి పరామర్శ
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారి తల్లి శ్రీమతి నాగం శ్రీదేవి గారిని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు డాక్టర్ శిల్పా రెడ్డి గారు పరామర్శించారు.
వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని కోరారు.
నల్గొండలో వర్షిత్ రెడ్డి గారి నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
@DrShilpa4Bjp
నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారి నివాసంపై ఇటీవల కాంగ్రెస్ గూండాలు దాడి చేసిన సమయంలో ఇంట్లోనే ఉండి, తీవ్ర భయాందోళనతో గుండెపోటుకు గురై సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి శ్రీదేవి గారిని ఎంపీ డీకే అరుణ పరామర్శించారు.
ఈ సందర్భంగా నాగం శ్రీదేవి గారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాను.
శ్రీదేవి గారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
నాగం వర్షిత్ రెడ్డి గారికి ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా కుటుంబానికి అండగా ఉంటుందని ఎంపీ డీకే అరుణ భరోసా ఇచ్చారు.
యశోద ఆసుపత్రిలో డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి పరామర్శ
హైదరాబాద్లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారి తల్లి శ్రీమతి నాగం శ్రీదేవి గారిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు పరామర్శించారు.
నల్గొండలో డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారి నివాసంపై జరిగిన దాడి ఘటనలో ఆయన తల్లిపై దాడి చేయడంతో పాటు, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసిన ఘటనను డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా వైద్యులను అడిగి శ్రీమతి నాగం శ్రీదేవి గారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా అవసరమైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు వారి కుటుంబ సభ్యులపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేస్తూ, ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నాగం వర్షిత్ రెడ్డి గారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు భరోసా ఇచ్చారు.
@NarsaiahBoora

Strongly condemn the cowardly and shameful attack on the residence of BJP Nalgonda District President Dr. Nagam Varshit Reddy.
Targeting the house of a political leader in his absence, where his mother resides, is not politics—it is outright intimidation and violence. Political differences can never be an excuse to attack a leader’s family or create fear in their own home.
The Congress government in Telangana must immediately identify and arrest every person responsible for this attack. Any attempt to shield the perpetrators or use political power to suppress the truth will be equally condemnable.
Let there be no doubt: such acts of violence and intimidation will not silence the BJP, weaken our resolve, or stop us from exposing the failures of the Congress government.
The BJP will not be intimidated. We will continue to raise the voice of the people, stand firmly with our workers and leaders, and fight injustice with even greater determination.
@VarshithNagam@BJP4Telangana
Thank you, @tarunchughbjp Ji, for standing firmly with us and raising your voice against this injustice.
My family and I will not be intimidated by the Congress party’s attacks or political vendetta. When our home and family were attacked, the administration remained silent. But today, when BJP leaders come forward to stand with us and demand justice, they are being arrested.
This exposes the reality of @INCIndia rule in Telangana—silence when BJP workers are attacked, and arrests when we raise our voice against injustice.
No amount of intimidation will weaken our resolve. We will remain strong, united, and firmly committed to the BJP and every karyakarta who stands with us.
The people of Telangana are watching. They will give a fitting democratic response to this arrogance and injustice.
Congress’s double standards on democracy and the Constitution stand exposed in Telangana.
When the house of the Nalgonda District BJP President was allegedly ransacked by Congress workers, the administration remained a mute spectator. But when Telangana BJP President Shri @N_RamchanderRao sought to visit him and express solidarity, he was allegedly detained by the police.
This is an assault on democratic values. Telangana will not be silenced. The people of Telangana will stand united against this politics of intimidation and hold the Congress government accountable for this blatant misuse of power and suppression of democratic rights.
🚨 UNDECLARED EMERGENCY IN TELANGANA!
నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్ రెడ్డి గారి ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడిని నిరసిస్తూ, ఘటనాస్థలికి బయలుదేరిన బీజేపీ శాసనసభాపక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం.
ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధిని తన సొంత పార్టీ కార్యాలయం నుంచి బయటకు రానివ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటి?
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? లేక కాంగ్రెస్ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందా?
👉 ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.
@maheshreddy_bjp
#UndeclaredEmergencyInTelangana #Telangana #BJP #Nalgonda #MaheshwarReddy
గౌరవనీయులైన కేంద్ర మంత్రివర్యులు @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
కష్టకాలంలో మా కుటుంబాన్ని పరామర్శించి, మా అమ్మ శ్రీమతి నాగం శ్రీదేవి గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మాకు ధైర్యం చెప్పిన మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
మీ మాటలు, మీ భరోసా మాకు మరింత ధైర్యాన్ని ఇచ్చాయి.
ఎన్ని బెదిరింపులు, దాడులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదు. ప్రజల కోసం, పార్టీ కోసం మరింత ఉత్సాహంతో పోరాడుతాం.
బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీ నాగం వర్షిత్ రెడ్డి గారి నివాసంపై ఇటీవల కాంగ్రెస్ గూండాలు దాడి చేసిన సందర్భంలో.. ఆ సమయంలో ఇంట్లోనే ఉండి, తీవ్ర భయాందోళనతో గుండెపోటుకు గురై సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి శ్రీమతి నాగం శ్రీదేవి గారిని పరామర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా నాగం శ్రీదేవి గారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాను. ఆ తల్లి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
కష్టకాలంలో అధైర్య పడొద్దని నాగం వర్షిత్ రెడ్డి గారికి ధైర్యం చెప్పి, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది.
I strongly condemn the politically motivated arrest of our State President, Sri N. Ramchander Rao Garu, by the Congress Government.
He was on his way to Nalgonda to meet Dr. Varshit Reddy Garu, Nalgonda District BJP President, whose residence was attacked and vandalized by Congress goons, and whose family members, including his mother, were physically assaulted yesterday evening.
This is a clear misuse of power and political vendetta by the Congress Government. Arrests and intimidation will never silence the BJP or stop us from standing with our workers.
The BJP stands united. We stand with Dr. Varshit Reddy Garu and his family, and we will continue to fight fearlessly for justice.
@N_RamchanderRao@BJP4India@BJP4Telangana
కాంగ్రెస్ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్న నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ @VarshithNagam గారి తల్లి గారిని పరామర్శించిన కేంద్రమంత్రి శ్రీ @bandisanjay_bjp గారు.
ఈ మేరకు ఆమెకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
యశోద ఆసుపత్రిలో బండి సంజయ్ గారి పరామర్శ
హైదరాబాద్లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారి తల్లిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు పరామర్శించారు.
నల్గొండలో డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారి నివాసంపై జరిగిన దాడి ఘటనలో ఆయన తల్లిపై దాడి చేయడంతో పాటు, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసిన ఘటనపై బండి సంజయ్ గారు తీవ్రంగా స్పందించారు.
ఈ సందర్భంగా డాక్టర్లను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి, ఆమె త్వరగా కోలుకునేలా అవసరమైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని బండి సంజయ్ గారు భరోసా ఇచ్చారు.
@bandisanjay_bjp

As Rahul Gandhi speaks of “Smash the Patriarchy,” his Congress workers rammed into Nalgonda BJP District President’s house and assaulted his elderly widowed mother.
She is now undergoing treatment and is set to undergo angioplasty.
Is this “Smash the Patriarchy” Rahul Gandhi speaks about?
SHAME.
ప్రెస్ మీట్
భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారి నివాసంపై, కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఇన్చార్జి శ్రీ ఉదయ ప్రతాప్ గారు మాట్లాడుతూ, డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారి ఇంటిపై, కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
రాజకీయ విభేదాలను వ్యక్తిగత దాడులకు దారితీయడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చట్టాన్ని కఠినంగా అమలు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
భారతీయ జనతా పార్టీ — నల్గొండ జిల్లా
🚩 ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుంది! 🚩
The Congress govt has crossed every limit of political vendetta and high-handedness in Telangana!
The arrest of BJP Legislature Party Leader Shri @maheshreddy_bjp Garu, Myself and other leaders while we were on our way to console the family of Nalgonda District BJP President Dr @VarshithNagam Garu, whose home was attacked by Congress goons, exposes the Congress govt’s desperate attempt to suppress the opposition.
The illegal arrest of Telangana BJP State President Shri @N_RamchanderRao Garu this morning makes the conspiracy even clearer. When BJP leaders stand with victims and question the govt, Congress party responds with arrests, cases and intimidation.
This is the “people’s governance” Congress boasts about. Arrests, cases and threats cannot silence the BJP or our Karyakartas. We will continue to stand with the people of Telangana and fight for justice.
దాడులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయం, బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్ రెడ్డి గారి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు వరుసగా జరిపిన దాడులపై సమగ్ర విచారణ జరిపి, దాడులకు పాల్పడిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత శ్రీ పాయల్ శంకర్ గారు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. కల్యాణ్ నాయక్ గారు, రాష్ట్ర కార్యదర్శులు డా. రవికుమార్ గారు, శ్రీ కొప్పు బాషా గారు, రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు, శ్రీ అభిషేక్ జగిని గారు, శ్రీ అశోక్ ముస్తాపురే గారు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు డీజీపీని కలిసి ఫిర్యాదు అందజేశారు.
బీజేపీ కార్యాలయాలు, పార్టీ నాయకుల నివాసాలపై జరిగిన దాడులను వారు తీవ్రంగా ఖండించారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
దాడులకు పాల్పడిన వారిని గుర్తించి, పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. బీజేపీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై దాడులను సహించేది లేదని నాయకులు స్పష్టం చేశారు.
@BJP4Telangana