Massive!
Dharwad erupts!
Civil service aspirants under the All Karnataka Students’ Association hit the streets demanding recruitment for pending posts, including police constables.
Hello @RahulGandhi are you listening to Karnataka’s Gen Z voices?
వేలాది మంది Group-4 అభ్యర్థులు గత ఏడు నెలల నుండి ఉద్యోగ ఫలితాల కోసం చకోర పక్షుల్లా వేచి చూస్తున్నారు. చెయ్యని నేరానికి వాళ్లు బలైతున్నరు. ఇప్పుడైనా వాళ్లకు న్యాయం చేయండి @TSPSCofficial
@revanth_anumula నమస్తే సార్.
ఉద్యోగ నియామకాల కోసం లక్షల మంది
నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు కూడా ఉద్యోగ నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ ను పాటించాలని తీర్పు చెప్పాయి. దీనిపై తక్షణం జీవో ఇచ్చి నియామకాలు సాఫీగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి సార్.
On behalf of unemployed students, Requesting @revanth_anumula garu to give directions regarding Horizontal GO which is major issue leading to legal issues on notifications and declaration of results @TelanganaCMO@CongressTS@TelanganaCS