మాజీ ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు!
మార్నింగ్ వాక్ సమయంలో స్పృహతప్పి పడిపోయిన జగదీప్ ధన్‌ఖడ్
వెంటనే నివాసానికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు
మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలింపు
https://t.co/1tDrZZfB6N
#JagdeepDhankhar
పదేళ్లలో క్యాన్సర్ చికిత్సలో పురోగతి ఉంటుందన్న ఆంత్రోపిక్ సీఈఓ
అల్జీమర్స్, గుండె జబ్బుల చికిత్సలోనూ ఏఐ కీలకం కానుందని అంచనా
కొత్త ఔషధాల అభివృద్ధిలో ఏఐతో వేగం పెరిగే అవకాశం
ఆల్ఫాఫోల్డ్తో 20కోట్లకు పైగా ప్రోటీన్ నిర్మాణాల మ్యాపింగ్
ఏఐ ఔషధాలపై పరిశోధకుల్లో భిన్నాభిప్రాయాలు
భారత్‌లో సుమారు 1,000 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం
ఉద్యోగులకు మూడు నెలల జీతంతో పాటు అదనపు పరిహారం అందించే అవకాశం
ఏఐ పెట్టుబడులు,నిర్వహణ ఖర్చుల తగ్గింపే కారణాలంటూ చర్చ
లేఆఫ్స్‌పై క్వాల్కామ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రపంచవ్యాప్తంగా 7 శాతం ఉద్యోగుల తొలగింపునకు క్వాల్కామ్ సిద్ధమవుతున్నట్లు నివేదికలు
52 వేల మంది ఉద్యోగుల్లో సుమారు 3,600 మందిపై ప్రభావం పడే అవకాశం
హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై కార్యాలయాల్లోనూ లేఆఫ్స్ ఉంటాయన్న సమాచారం
https://t.co/ddJu9sOsYQ
#EmployeeLayoffs#ITJobs
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.77,101 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం!
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం
ఢిల్లీలో ‘యుగే యుగీన్ భారత్ మ్యూజియం’ ఏర్పాటుకు రూ.3,230కోట్లు
నోయిడా ఆక్వా లైన్ మెట్రో విస్తరణకు రూ.2,390కోట్లు
https://t.co/Eq9xcBiPBt
#NarendraModi
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు హార్దిక్ మద్దతు.
“నా కెప్టెన్ శ్రేయస్.. నా జట్టు పంజాబ్” అంటూ సోషల్ మీడియా పోస్ట్ చేసినట్లు సమాచారం
శ్రేయస్ నాయకత్వంలో ఆడేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చిన హార్దిక్
అయితే ఆటగాళ్ల బదిలీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది
#IPL#Cricket
పంజాబ్ కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా క్లారిటీ?
ఐపీఎల్ 2027కు ముందు హార్దిక్ పాండ్యా ట్రేడింగ్‌పై చర్చ
ముంబై నుంచి పంజాబ్‌కు హార్దిక్.. పంజాబ్ నుంచి ముంబైకి అర్ష్‌దీప్ వెళ్తున్నట్లు ప్రచారం
రూ.18 కోట్ల ట్రేడింగ్ డీల్ జరిగినట్లు వార్తలు
#HardikPandya#IPL#IPLTradeDeal
గ్రీస్‌లో అనిరుధ్–కావ్య మారన్ వివాహ వేడుకలు.. చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్!
సంగీత దర్శకుడు అనిరుధ్, కావ్య మారన్ వివాహ వేడుకలు గ్రీస్‌లో ప్రారంభం
శాంథోరిని సమీపంలో రెండు రోజుల పాటు డెస్టినేషన్ వెడ్డింగ్
నేడు ప్రధాన వివాహ ఘట్టం జరగనున్నట్లు సమాచారం
#AnirudhKavyaWedding
‘రామాయణ’పై ఆర్జీవీ ప్రశంసలు.. రెండోసారి చూసి ఫిదా!
‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’పై ఆర్జీవీ రెండో రివ్యూ వైరల్
తాను నాస్తికుడినైనా సినిమా అద్భుతంగా ఉందని ప్రశంస
యశ్ రావణుడి పాత్రలో అద్భుతంగా నటించారని కితాబు
రణ్‌బీర్ కపూర్ నటనపైనా ఆర్జీవీ ప్రశంసలు
#IndianCinema#RGV
ప్రజాస్వామ్యం, సామాజిక ఐక్యత, ప్రగతిశీల భావాలపై చర్చలు
అన్ని రాజకీయ పార్టీల అధికార, ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం
గాంధీ అహింస, నెహ్రూ అలీన విధానంపై ప్రత్యేక చర్చ
సామాజిక, రాజకీయ చర్చలకు హైదరాబాద్‌ను అంతర్జాతీయ వేదికగా తీర్చిదిద్దడమే లక్ష్యం
https://t.co/Y5TM27ClEB
#BharatSummit
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్-2026.. అధికార, ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం!
ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్
70కి పైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రతినిధులు హాజరు
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహణ
#BharatSummit2026#Hyderabad#Politics
బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని వెల్లడి
‘పీఆర్పీ’ సంక్షిప్త నామం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని గుర్తు చేస్తోందన్న చర్చ
ఢిల్లీలోనూ ఇదే పేరుతో పార్టీ ఉందన్న ప్రచారంతో పేరు విషయంలో సందేహాలు
https://t.co/wmO9pSeC2O
#APPolitics#APNews#PRP#VijayasaiReddy
విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి పేరు చిక్కులు? ‘పీఆర్పీ’పై రాజకీయ చర్చ!
‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో కొత్త పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి
పార్టీ జెండాలో తెలుపు, కాషాయ రంగులు.. మధ్యలో ధర్మచక్రం
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటన
#APPolitics#PRP#AP
చెల్లని ఓట్ల పేరుతో వైసీపీ ఓట్లు తొలగించారని ఆరోపణ
కౌంటింగ్ కేంద్రాల్లో విద్యుత్ నిలిపివేసి ఫలితాలు తారుమారు చేశారని విమర్శ
రీకౌంటింగ్‌లు, అదనపు బ్యాలెట్ పేపర్లపై వైసీపీ నేతల అభ్యంతరాలు
ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపణలు
#APPolitics#APNews#YSJagan
స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న జగన్.. చంద్రబాబుపై విమర్శలు!
స్థానిక ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపణ
షెడ్యూల్ నుంచి కౌంటింగ్ వరకు అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శ
2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ శాతం పెరిగిందని వెల్లడి
https://t.co/WV2Z2Rdn9x
#APNews
ఎఫ్ఐఆర్లో క్రిమినల్ నేరానికి ఆధారాలు లేవని జగన్ తరఫు వాదనలు
అనుమతి లేకుండా ధర్నా చేసి విధులకు ఆటంకం కలిగించారని పోలీసుల వాదన
కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం
#APPolitics#YSJagan#YSRCP
జగన్‌పై కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. తదుపరి చర్యలు నిలిపివేత!
పులివెందుల ధర్నా కేసులో జగన్‌కు హైకోర్టులో ఊరట
జగన్‌తో పాటు మరో 79 మందిపై పోలీసులు కేసు నమోదు
కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన జగన్
https://t.co/RgE6MQZR49
#AndhraPradesh#APNews#APPolitics#YSJagan