@pranavmahajan A public servant never shot to public . But In any critical situation shot only rubber bullets not real bullet on public . Public servant want to protect people not to kill people sir .
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్��భుత్వం అక్రమంగా నామీద మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేసారు.
ఆ కేసులో భాగంగా ఈరోజు మంచిర్యాల ఎస్సై కేసులకు సంబందించిన ��ోటీసులు ఇవ్వడం జరిగింది.
ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ మాది, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.
ఇదేనా ప్రజాపాలన..?
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా?
అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదు.
ప్రతిపక్షాల గొంతు అనిచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర ఇది.
అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు.. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరు ?
ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం..
కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం..
మంచిర్యాల జిల్లా, సిసిసి కార్నర్ లోని
AV ఫంక్షన్ హాల్ యందు చెన్నూరు నియోజకవర్గం, మద్దికల్ గ్రామ యువ నాయకులు చింతం తిరుపతి గారి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
Grateful beyond words for the incredible visit from my mentors,@KTRBRS Anna & @BRSHarish Anna, on my 39th birthday! Their presence at our home, sharing laughter and wisdom, made this birthday unforgettable. Thank you for making this day truly special.
#Grateful#KTR#THR#PKR
'క���సీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న ఉద్యమనేత కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు.
ఆయన గుండెల నిండా తెలంగాణ.. ఆయన గుండె చప్పుడు తెలంగాణ
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
#DeekshaDiwas
గతంలో ఎన్నడులేని విధంగా మన చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటున్నాం.
సీఎం కేసీఆర్ గారి అండదండలతో మున్ముందు మన చెన్నూర్ ను మరింత అభివృద్ది చేసుకుందాం.
కారు గుర్తుకు ఓటు వేద్దాం.
#VoteForCar#KCROnceAgain
మందమర్రి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపిన మందమర్రి భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు.
#VoteForKCR#VoteForCar
కటుక వేస్తే కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా....?
కారు చీకట్లో ఉంచే కాంగ్రెస్ కావాల్న...?
ఎన్ని��ల ప్రచారంలో భాగంగా జైపూర్ మండలం నర్వ గ్రామంలో నేడు ప్రచారం నిర్వహించడం జరిగింది.
#VoteForCar #KCROnceAgain