బహిరంగంగా మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని లాగిన కాంగ్రెస్ నేత అమర్నాథ్ గౌడ్
ఇది కాంగ్రెస్ రాజకీయ అహంకారానికి, అధికార దుర్వినియోగానికి, మహిళల పట్ల కాంగ్రెస్ నేతల వైఖరికి నిదర్శనం.
కాంగ్రెస్ పాలనలో మహిళలకు గౌరవం లేదు.. రక్షణ లేదు.. న్యాయం లేదు!
@Nallabalu1
కేటీఆర్ని టచ్ చెయ్యాలంటే ముందు సిరిసిల్ల ప్రజలను దాటాలి రేవంత్...!
సిరిసిల్లలో అడుగు పెట్టే ముందు ప్రజలు ఏం అంటున్నారో ఒక్కసారి విని తరించు!
సిరిసిల్ల గడ్డ.. రామన్న అడ్డా.. 🔥🔥
@KTRBRS
లక్ష కోట్లు.. లక్ష కోట్లు' అని కాళేశ్వరం విషయంలో ఎట్లయితే చిల్లర మాటలు మాట్లాడారో, '150 బెడ్రూమ్లు అని ప్రగతి భవన్ విషయంలో ఎట్లయితే చిల్లర ప్రచారం చేశారో, ఇవాళ కూడా KCR గారి మీద, ఆయన కుటుంబం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
@BRSparty
గోడల మీద రాతలు రాసుకునే నీకు జూబ్లీహిల్స్లో ప్యాలెస్ ఉండొచ్చు..
హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో కేసీఆర్ గారికి పొలం దగ్గర ఇల్లు ఉండకూడదా?
@KTRBRS@BRSparty
దళిత బంధు పెట్టిన గొప్ప నేత కేసీఆర్. 😍
అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్, అమరజ్యోతి కట్టిండు..🙏
కేసీఆర్ కాబట్టే ఇవన్నీ చేసిండు ఇంక వేరే వాళ్లతో ఇది సాధ్యం అయ్యేది కాదు.. 🔥
@BRSparty@TSwithKCR@KTRBRS
తలకాయ ఉన్నదా??
సోయిలో ఉండి మాట్లాడినవా, లేక మబ్బులో ఉండి మాట్లాడినవా అంటూ వీర్లపల్లి శంకర్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన తెలంగాణ యూట్యూబర్.. 🔥🔥
@BRSparty@KTRBRS