జానకి గారు పాడిన అనేక గొప్ప పాటల్లో ఇదెప్పుడు టాప్ లో ఉంటుంది నాకు.
గుంటూరు జిల్లా రేపల్లెలో పుట్టి పెద్దగా చదువుకోని , సంగీతం నేర్చుకోని ఒక మనిషి తమిళ్ మలయాళం మిక్స్ చేసిన లిరిక్స్ ని ఇంత అద్భుతంగా పాడడం నిజంగా గ్రేట్.
ఈ పాట కంపోజింగ్ మిక్సింగ్ ఒక అద్భుతం.
పాడించాలనుకున్న సింగర్ అందుబాటులో లేకపోతె కమల్ హాసన్ పాడిన తీరు అద్భుతం.
ఇన్ని అద్భుతాల మధ్యలో ఆమె గొంతుని, పాడిన తీరుని మలయాళీలు జానకి గారిని తమ సొంత మనిషి అనుకున్న తీరు ఇంకా అద్భుతం.
అందుకే ఆమె గొప్ప సింగర్. చరిత్రలో ఆమెకి మాత్రమే దక్కే అరుదైన గౌరవాలు కలిగిన సింగర్.
( ఈ పాట తెలుగులో బాలు, చిత్ర లాంటి గ్రేట్ సింగర్స్ పాడినా కూడా ఒరిజినల్ లో జానకి గారు, కమల్ పాడిన దాంట్లో వచ్చే ఫీల్ లో సగం కూడా ఉండదు )
#RIPJanakiGaru
పాల్కురికి సోమనాథుడు రాసిన ‘టటకిటటట్టకిట్ట పద్యం’ - పద్యపరిమళం ఛానల్లో పాతూరి కొండల్ రెడ్డి గారు పాడుతుంటే కర్ణాట భాషకు వారు చేస్తున్న సేవ నిజంగా ప్రశంసనీయం అనిపించింది. వారికి ఆ సరస్వతీ దేవి ఎల్లవేడలా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చిన్న క్లిప్ మాత్రమే ఇక్కడ అప్ లోడ్ చేశాను. పూర్తి వీడియోను వారి ఛానల్లో చూడగలరు.
🇨🇭 🎾 Roger Federer's record on grass from June 2003-2010 [EIGHT YEARS]:
WWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWW🅻WWWWWWWWWWW
𝟕𝟔-𝟏.
The one loss? Rafa Nadal in the Wimbledon 2008 final.
The GREATEST match of all time 👑
@bhootra_maan@TheTennisLetter Really... I don't think so... It's not about 1 handed backhand. It's about mental strength and self believe. He lacks both. When in poor form, results will b like this only.
MVA brought back that craving to listen to an ARR album again and again.
At the office, I keep thinking about going home just so I can play this album.
Exactly how I used to feel during my school/college days: the excitement and urge to get home and play the latest ARR album.
@Engineer_Prady Watched this intro scene 'n' number of times.. that music bgm, the sound of wind...conversation b/w SRK & Manisha are forever stuck in my mind... Only ARR & MANIRATNAM things... Take a bow!!