🪔🪔🪔🪔🪔🪔🪔
ఈ దీపావళి మీ జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, సకల శుభాలు, లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంభ సభ్యులకు #దీపావళి శుభాకాంక్షలు
🪔🪔🪔🪔🪔🪔🪔
మీ
వాసు రామగిరి
మీరు చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని.. మీకు అన్నీ విజయాలే చేకూరాలని.. అమ్మ ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని..నిండు వసంతాలు ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులకు దసరా శుభాకాంక్షలు..
రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర
వర్షాకాలం నేపథ్యంలో జూన్ లో మూడు నెలల రేషన్ పంపిణీ
అనివార్య కారణాలతో రేషన్ తీసుకోని 7.24 లక్షల కుటుంబాలు
రేషన్ తీసుకోకపోవడాన్ని సాకుగా చూపుతూ ఏడు లక్షలకు పైగా కుటుంబాల రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నాల్లో ప్రభుత్వం
అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తామని.. అవసరమైతే 30 లక్షల, 40 లక్షల కార్డులు ఇస్తామని ప్రకటనలు చేస్తూ ఉన్న కార్డుల ఏరివేతకు ప్రయత్నాలు చేయడం ఏమిటి?
రేషన్ తీసుకోని వారికి మరోసారి బియ్యం పంపిణీ చేయాలి.. రేషన్ కార్డుల రద్దు ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలి..
ఇప్పటికే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
ఒక్కొక్కడు సత్యహరిశ్చంద్రునికి అన్నలుగా ఫోజు కొడుతున్నరు..
డెక్కన్ క్రానికల్, సాక్షి లపై టీడీపీ - జనసేన దాడులు చేయలేదా?
మహా న్యూస్ పై దాడి జరిగిందని ఎవరికీ తెలియక ముందే
నీతుల నాయుడు స్పందించారు..
దీన్ని బట్టి నీ ప్రణాళిక ఏంటో అర్థమవుతోంది నీతుల నాయుడు!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS🔥
ప్రజా సేవకు నిర్వచనం, నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు రూపం, ప్రజా నాయకుడు, అన్నా అంటే నేనున్నా అంటూ అభయమిచ్చే మా అన్నయ్య ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి శ్రీ భూక్యా జాన్సన్ నాయక్ @JohnsonKTRS గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.