Veedu HERO Entra Annodithone Veedura HERO Ante Ani Jai Kottinchukunna Cinema #Aarya
Faced Criticism For His Looks&Acting With Gangotri Then He Transformed Him Self With Hardwork&Dedication Proved Himself Then Everyone Started Appreciating
Rest Is History😎
#16YearsForMagicalAARYA
#Happy4K wave is reaching new heights as the celebration heads to Dubai under the leadership of the AFWA UAE Chapter.
After creating unforgettable moments in Kerala and Bengaluru, it's now time for the GCC to witness the madness 😍🥳
#MalluArjun mania has no boundaries! 🌍🔥
The #Happy4K Re Release Global Celebration Begins! 🇦🇪
The AFWA UAE Chapter has officially kick-started the #HappyReRelease celebrations in Dubai🔥
The craze has now crossed borders as #MalluArjun fans in Dubai gear up to celebrate the return of #Happy on the big screen 🥳
"నేను, బన్నీ వాస్ ఒకే communityలో ఉంటాం.
ఒకసారి Liftలో బన్నీ వాస్ కనిపించి...
'బన్నీ వచ్చారు... B1లో @alluarjun గారు ఉన్నారు' అని చెప్పారు."
ఇంత close-knit గా, friends లా అందరితో, Hats off to Bunny!
ఎంత గొప్ప తండ్రివి అన్నా… ❤️
@ysjagan అన్నా.
ఒకవైపు @KTRBRS గారు “మీరు bungee jump ఎలా చేశారు?” అని అడగాలని చెప్పగా… ఉదయం నుంచి అందరం ఆసక్తిగా చూస్తున్నాం.
కానీ అసలు కారణం తెలిసాక… మనసు హత్తుకుంది. ❤️
“పిల్లలు bungee jump చేయాలనుకున్నారు… అది ఎంత safe అనేది ముందుగా నేనే చేసి చూపించాను.”
ఇదే నిజమైన తండ్రి ప్రేమ. ❤️
తన బిడ్డల భద్రత కోసం ముందుగా తానే సాహసం చేసి, వారికి ధైర్యం ఇచ్చే తండ్రి… నిజంగా గొప్పవాడు.
Selfless Father.
స్వార్థం లేకుండా… బిడ్డల కోసం ఏ రిస్క్కైనా సిద్ధపడే తండ్రిని కలిగి ఉండటం నిజంగా ఆ పిల్లల అదృష్టం.
Blessed daughters. ❤️
God bless your beautiful family. May God always protect you all from every evil eye..
Orey dhinike intha Rudduthunnaru okkasari HYDRAA chief ni chudandi ra
Enni sarlu ravalani high court cheppindho but ippatiki attend kaledhu
Moddalo PR Gallu Reach kosam idantha sollu
#News :
#SandhyaTheater తొక్కిసలాట కేసులో A11 గా ఉన్న #AlluArjun వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టుకి అటెండ్ అవ్వాలని ఆదేశాలు...
కానీ అల్లు అర్జున్ అటెండ్ కాలేదు...ఆయన తరపు న్యాయవాది అటెండ్ అయ్యాడు.
ఆయన కోర్ట్ కి ఏం వివరిస్తారు, ట్రయిల్ కి ముందు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది...మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలుస్తాయి...
#Pushpa2
Why me ? Ante thanu eppudu cheppedhi I lost my father when I was very young (4/5yrs ) appudne ani
Father antha love ichano ledho telidhu kani toxicity aithe chala icha but still 😭