రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక నేను 24మంది కాపు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాను, అప్పుడు ఒక ఎమ్మెల్యేగారు మేం హనుమంతుడి వారసులం అన్నారు?
ఎస్సిలు, బీసీలు, కాపులు సేవకుల నుండి పాలకులుగా మారాలంటే ముందు వారి ఆలోచనాధోరణిలో మార్పురావాలి..
#JSPForNewAgePolitics#SaveAPfromYSRCP