ఈ సంక్రాంతికి మీ, మీ చుట్టాల పిల్లలకు సరదాగా కాస్త తెలుగును పరిచయం చేయండి. ఓ పది నిమిషాలు వారితో ఈ “పొడుపు – విడుపు” ఆడండి.
వారు ఆసక్తి చూపించిన మాటలను, విషయాలను వివరించండి. సరదా ముఖ్యం.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
https://t.co/ZG6JthaVc6
@SaraswathiBL@Tech_glareOffl Moto & HMD best value for money. Sticks to stock, less bloatware.
నేను మోటో, HMD (మునుపు నోకియా) ప్లోన్లను 4+ ఏళ్ళకి దిగువన మార్చలేదు.