Shri @naralokesh garu ,
Neither did my recent Press Meets refer about Andhra Pradesh nor a word about Telugu Desam party. I only spoke on corruption matters specifically related to CM Revanth.
Then why these abuse & calls ...
If they are linked to your Social Media Wing, kindly ask them to refrain .
@elonmusk Sir, We Have Two prime minster at a Time In India, One is as you said is Ambani & other side my prime Minister own & Closest of all time Mr.Adani. you Mention one name,Adani & PM both will get affected.
#Ambanitheprimeministerofindia.
ఢిల్లీకి రైళ్లు నిలిపివేయడం సరికాదు, నియంత్రిత పద్ధతిలో నడపండి
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
అక్టోబర్ 10న జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ
ఈ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చే రైళ్లు నిలిపివేయాలని, మెట్రో స్టేషన్లను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించిన బీజేపీ ప్రభుత్వం
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నియంత్రిత పద్ధతిలో సేవలు కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
నియంత్రణ పేరుతో సేవలను పూర్తిగా నిలిపివేయడం సరికాదని తెలిపిన సుప్రీంకోర్టు
ప్రొటెస్ట్కి ఎవరూ రారని చెప్తూ.. ఎందుకీ భయం? - ధ్రువ్ రాఠీ
అక్టోబర్ 10న జంతర్ మంతర్ ప్రొటెస్ట్కు తరలిరావాలని ప్రజలకు పిలుపు
50కి పైగా మెట్రో స్టేషన్లు, బస్సులు, రైళ్ల రద్దు పై విమర్శలు
రాజధానిని లాక్డౌన్ తరహా వాతావరణంలోకి నెట్టేశారు..
జనం రారని ఐటీ సెల్ చెప్తున్నప్పుడు.. ప్రభుత్వానికి ఎందుకీ భయాందోళన ?
#DhruvRathee #DelhiProtest #JantarMantar #IndiaGate #DelhiMetro #JantarMantarProtest #NationalNews #BreakingNews #RTV
- 50 Metro Stations closed
- Trains cancelled
- Buses canceled
- Border Sealed
- 1000+ people in detention
Why are you so scared Modi?
Your IT cell told us that hardly anyone will come to our protest, so why all these measures? 😂
నా పాస్పోర్టు విషయంలో తప్పుడు వార్త ప్రచురించిన ఈనాడు దినపత్రికకు, నా న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ పంపించాను.
50 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ప్రముఖ దినపత్రిక వాస్తవాలు నిర్ధారణ చేసుకోకుండా, తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం.
సదరు తప్పుడు వార్తను అన్ని మాధ్యమాల నుండి వెంటనే ఉపసంహరించుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
నా పాస్పోర్టు విషయంలో తప్పుడు వార్త ప్రచురించిన ఈనాడు దినపత్రికకు, నా న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ పంపించాను.
50 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ప్రముఖ దినపత్రిక వాస్తవాలు నిర్ధారణ చేసుకోకుండా, తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం.
సదరు తప్పుడు వార్తను అన్ని మాధ్యమాల నుండి వెంటనే ఉపసంహరించుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
తేలుకుట్టిన దొంగలా తెగులు మీడియా!
ఆధారాల్లేని ఆరోపణలతో అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆస్తుల మీద సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలను తాటికాయంత అక్షరాలతో పత్రికల్లో వార్తలు
ప్రజల సమస్యలు గాలికి వదిలేసి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇండ్ల, వ్యవసాయ క్షేత్రాల మీదకు చేసిన దండయాత్రకు బోలెడు ప్రచారం
కేసీఆర్కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ అని ప్రచారం చేసి 67 ఎకరాలకు కుదించి, అందులో అసైన్డ్ భూములు ఉన్నాయంటూ వెకిలి ప్రచారానికి ఊతం
సిరిసిల్లలో ఎనిమిది వేల ఎకరాలు అక్రమంగా కొల్లగొట్టారంటూ ఆరోపణలు. సిరిసిల్లలో సభ పెట్టినా ఒక్క ఆధారం చూపలేని రేవంత్ రెడ్డి
రంగనాయకసాగర్ వద్ద నిర్మించిన ఇరిగేషన్ గెస్ట్ హౌస్ హరీష్ రావుది అంటూ అబద్ధాలు ప్రచారం
వ్యవసాయ క్షేత్రాలు, ఇండ్లు, సొంత వ్యాపారాలు ఉన్న చోటికి యూట్యూబర్లు, పెయిడ్ ఆర్టిస్టులను పంపించి అసత్యాల ప్రచారం
ప్రభుత్వం అండతో ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల వద్దకు దౌర్జన్యంగా, అనధికారికంగా ప్రవేశిస్తూ రేవంత్ ఇచ్చిన స్క్రిప్టులను వల్లెవేస్తున్న యూట్యూబర్లు, పెయిడ్ ఆర్టిస్టులు
ఎల్ నినో మూలంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి, కరంటు, యూరియా ఇబ్బందులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ప్రచారంలోకి రాకుండా శాసనసభ సమావేశాల నుండి డైవర్షన్ గేమ్ ఆడుతున్న రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి ఉస్కో అంటే డిస్కో అంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అనుకూల మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియా, యూట్యూబర్లు, పెయిడ్ ఆర్టిస్టులు
గత రెండున్నరేళ్లలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని రేవంత్ రెడ్డి కుటుంబం సంపాదించిన ఆస్తులు, కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయలను ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్
రేవంత్ రెడ్డి అల్లుడు, కూతురు, భార్య, వారి స్నేహితులు మొదలు పెట్టిన మ్యాక్స్ బియాన్ ఫార్మా, రేవంత్ రెడ్డి వెంట ఉండి ప్రారంభిస్తున్న మెడికవర్ ఆసుపత్రుల వ్యవహారం, దానిని రూ.13,200 కోట్లకు అమ్మిన భాగోతం
రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన తరువాత రేవంత్ రెడ్డి భార్య గీత పేరు మీద వెలుస్తున్న గీత ఆటోమోటివ్స్, రేవంత్ కుటుంబ అన్ని వ్యాపారాల్లో భాగస్వామిగా ఉంటున్న దుంప శిరీష వ్యవహారం, రేవంత్ రెడ్డి కూతురితో కలిసి ఆమె ప్రారంభించబోతున్న మైండ్ వాల్ట్ అంతర్జాతీయ స్కూళ్ల వ్యవహారం బయటపెట్టిన క్రిశాంక్
మన్నె క్రిశాంక్ ఆరోపణలను మొక్కుబడిగా కూడా ప్రచురించిన ప్రముఖ దినపత్రికలు, రేవంత్ అనుకూల పత్రికలు
క్రిశాంక్ వెల్లడించిన ఆధారాలపై నోరు మెదపని రేవంత్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పెయిడ్ యూట్యూబర్లు
ఆధారాల్లేని ఆరోపణలపై చూపిన అత్యుత్సాహం, ఆధారాలతో సహా బయటపెడితే ప్రచురించడంలో, ప్రచారం చేయడంలో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్న ప్రజలు
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో తమ ఆటలు సాగవని, అందుకే బీఆర్ఎస్ మీద చేస్తున్న అడ్డగోలు ఆరోపణలను ప్రచారం చేస్తున్న మీడియా
మీడియా ద్వంద్వ వైఖరిని చూసి ముక్కున వేలేసుకుంటున్న తెలంగాణ ప్రజలు