కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే.. భారత రాజ్యాంగ గ్రంథాన్ని (Book) పౌరులందరికీ ఉచితంగా పంపిణీ చేయాలనే డిమాండ్ తో @DHARMASAMAJDSP తరఫున
02.05.2023 న వివిధ జిల్లాల కల��క్టర్లకు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది.
#dharmasamajparty
#dspdemandsGovttogive_Constitutionbooktoeverycitizen
DSP ఉద్యమం చేస్తున్న 10,000KM ల స్వరాజ్య పాదయాత్ర... తెలంగాణ లోని 10,000 గ్రామాల పై వెలమ, రెడ్డి, కరణం, కమ్మ కాపు దొరల, పటేళ్ళ ఆధిపత్యం నుండి సబ్బండ కులాలను విముక్తి చేయడానికి జరుగుతున్న సమరం.
#SwarajyaPadayatra
@TelanganaDGP@TelanganaCMO@Tholivelugu@TV9Telugu@V6News (DSP) దళిత్ శక్తి ప్రోగ్రాం (ఆర్గనైజేషన్)' ఉద్యమంలో* పని చేస్తున్నారనే ఉద్దేశంతో TRS నాయకులు హత్య కు కుట్ర.
*Date 30-07-2022 న*
��ల్లగొండ జిల్లా, శాలిగౌరారం మండలం, మాదారం గ్రామంలో భూమి
నన్ను చావుదెబ్బలు కొట్టి నా (దాసరి వెంకటేశ్వర్లు) పై మహారాజ్ మా బాబాయి వెంకటయ్య పై (హత్యా యత్నం) చేయడం జరిగింది .*
ఈ *హత్యాయత్నం* పై స��థానిక పోలిస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికి, ఇచ్చి వారం రోజులవుతున్నా MLA గారి అండదండలతో ఎలాంటి విచారణ జరుపలేదు.
*ఈ విషయం లో న్యాయం కోసం
వివాద విషయంలో *TRS స్థానిక MLA అండదండలు వున్నాయని* వారి అనుచరులు అయినటువంటి *TRS గ్రామ పెద్దరికం మూసుకులో* *మామిడి సర్వయ్య, తీగల వెంకన్న* భూమి వివాదం చూపిస్తూ సంవత్సర కాలం పాటుగా బెదిరిస్తూ, వారికి అనుచరులు అయినటువంటి *దాసరి ఈశ్వర్, దాసరి నాగయ్య, దాసరి ముత్తమ్మ లు కర్రలతో
రెండు రోజులు ఆడక ముందే సినిమా "బ్లాక్ బస్టర్" అని నిర్మాతలు కోట్లు కుమ్మరించుకుంటారు. CM గారు "క్లౌడ్ బస్టర్" అని రూట్లు మారుస్తాడు.. మనం రెడ్డీ,వెలమ "దొరల రాజ్యాన్ని బ్లస్టర్" (కూల్చి వేసి) చేసి ఓట్లు సంపాదిద్దాం.
#SwarajyaPadayatra
KR నారాయణన్,రామ్ నాథ్ కోవింద్ లు ���ాష్ట్రపతులుగా వున్నప్పుడు ఎంత మంది దళితులు బాగు పడ్డారో.. సేమ్ టూ సేమ్ "రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము" వల్ల కూడా అంతే మంది ఆదివాసీలు బాగుపడతారు...!
#TribalPresident
#SwarajyaPadayatra
ఈ ప్రభుత్వాలని నడపడానికి డబుల్ ఇంజన్ లేదు, సింగల్ ఇంజన్ లేదు, వీళ్ళ బొందలేదు, వీళ్ళ మన్ను, మశానం లేదు.. వీళ్ళ దగ్గర ఉన్నది ఒక్క అగ్రకులా ల ఇంజన్ లు మాత్రమే. కానీ.. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని నిజం గా నడపడానికి కావాల్సిన ఒకే ఒక ఇంజన్ "ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంజన్" మాత్రమే.
ఒక లక్ష రాజకీయ సేవా ఉద్యోగాలను DSP ప్రకటిస్తుంది. గ్రామ వార్డు మెంబర్ నుండి CM వరకూ ఒక లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలపై BC, SC, ST లు కూర్చున్నప్పుడే 3 కోట్ల మంది అణగారిన వర్గాలకు విముక��తి.
#SwarajyaPadayatra