హైదరాబాద్ గుర్రం గూడా టీచర్స్ కాలనీ లో ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో ఒక అపార్ట్మెంట్ కు చెందిన వాచ్మెన్ కుమారుడు ఐదు సంవత్సరముల వయసు అతను షాప్ కు వెళుతుండగా ఒకేసారి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినవి ప్రస్తుతము నీలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.