కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ… నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావించాను.
ఈ రోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.అరుదైన వ్యాధితో చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం.
నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి.
అదే సమయంలో ఈ రోజు నా వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను.
ప్రియమ���న నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను.
బాస్ దగ్గర నచ్చేదేంటి అంటే...
15 సినిమాల కెరీర్ లో ఒక్కసారి కూడా మనస్పూర్తిగా బైట పొగిడింది లేదు...
అలా అని కొడుకు కదా అని తక్కువగా మాట్లాడింది లేదు...
Respect Bossuu 😭♥️🙏🏻 @KChiruTweets#BlockbusterPeddi
Hey hey... @tarak9999 నీ ఫ్యాన్స్ కి ఇదేం " పోయేకలం"రా.. ఎప్పుడూ చూడూ BOX-OFFICE KING #RamCharan తో పోల్చుకుంటారు నిన్న��� .... పిచ్చా వీళ్ళకి.🤮🤮
నువ్వు ఎన్ని జన్మలు ఎత్తిన " పెద్ది "లాంటి మూవీ తియ్యలేవ్ 🤡 అలాంటి స్టోరీ లు కూడా నిదగ్గరకు రవు 💯%true చెప్పు వాళ్ళకి 🗡️
September 2nd is set to explode
#Panja4k re-release💥| #OG 2 announcement⏳
Celebrations will be in full fire mode 🔥
Peak Pawanism Days Incoming ⚡
@PawanKalyan
September 2nd is set to explode : Panjaa re-release, OG 2 announcement .
Celebrations will be in full fire mode 🔥
Peak Pawanism Days Incoming ✨⚡
#Panja4K#OG2
#OG2 EXCLUSIVE 🚨
Tentative Schedule:
• Announcement on September 2
• Shoot Begins on November 27
The wait is finally coming to an end. The madness starts this year. 🔥
#OG2#PawanKalyan#TheyCallHimOG
https://t.co/PBf6Sjlg1p