@bhanuwrite@RSPraveenSwaero Muslim nerasthudu jail lo remand kaidhi ga unnadu ra jaffa... Mana hindu nerasthudu thappinchukontunnadu ra. Mana hindu jaathike avamaanam Elanti bagirath, sanjay, saangappa lanti cheeda purugulu. Siggulekunda vaallaki support chese mee lanti banasalu asalu hinduvule kaadu... Chi
Respected sir,
@revanth_anumula, @TelanganaDGP
I'm the victim of this FIR no 822/25 and One year passed with no progress.
Directions of the Hon'ble High Court and Hon'ble NCSC are also neglected.
Justice delayed is justice denied.
@RahulGandhi@KRajuINC@NCSC_GoI
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు,
@TelanganaDGP శ్రీ సీవీ ఆనంద్ గారు...
ఎస్సీ వర్గాలకు చెందిన నాయకుడు AICC ప్రెసిడెంట్ గా ఉన్నపుడు కూడా దళిత బాధితులకు న్యాయం చేయకపోతే తెలంగాణ లో మీ ప్రభుత్వం ఉండి ఏం లాభం?
Madhapur PS లో Crime No. 822/2025లో SC/ST (POA) Act మరియు Attempt to Murder సెక్షన్ల కింద FIR నమోదై చాలా కాలం గడిచింది. అయినప్పటికీ చార్జ్‌షీట్ ఇంకా ఎందుకు దాఖలు కాలేదు? మీ క్రైం రివ్యూ లు కేవలం సోషల్ మీడియా ప్రచారం కోసమేనా??
బాధితుల సాక్ష్యం ప్రకారం, నిందితురాలు ఆమె అనుచరులు తాను సైబరాబాద్ లో ఒక సీనియర్ పోలీసు అధికారికి అత్యంత సన్నిహిత బంధువునని బహిరంగంగా చెబుతూ, బాధితులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల్ని రక్తాలు కారేటట్టు కొట్టినా కనీసం నిందితులను అరెస్టు చేయలేకపోయారు మాదాపూర్ పోలీసులు!!! అలాంటప్పుడు ఎవరికోసం మీ ISO సర్టిఫికెట్ లు????
ఈ నేపథ్యంలో "సాక్ష్యాలు లేవు" అంటూ కేసును మూసివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? లేక నిజమైన, స్వతంత్ర దర్యాప్తు జరుగుతోందా మీరే చెప్పాలి.
మరో కీలక ప్రశ్న...
అప్పటి ACP గారు "CC కెమెరాల్లో జరిగిన ఘటన మొత్తం రికార్డ్ అయింది" అని చెప్పారని బాధితులు చెబుతున్నారు. కానీ ప్రస్తుత ACP గారు "CC కెమెరాలు పనిచేయలేదు, ఎలాంటి ఆధారాలు లభించలేదు" అనే కొత్త వాదన వినిపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
అయితే నిజం ఏది?
CC కెమెరాల్లో ఘటన రికార్డ్ అయిందా?
లేదా కెమెరాలే పనిచేయలేదా?
ఒకే కేసులో ఇద్దరు అధికారుల నుంచి రెండు భిన్నమైన కథనాలు ఎందుకు వినిపిస్తున్నాయి?
మరో ప్రశ్న...
గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, గౌరవ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) జారీ చేసిన సూచనలు కూడా సంబంధిత అధికారులకు వర్తించవా?
@RahulGandhi ji- how long will you shed crocodile tears for oppressed communities in this country, sir?
దళిత బాధితులు న్యాయం కోసం సంవత్సరాల తరబడి వేచి చూడాలా?
పోలీసు పెద్దల చుట్టాలకు చట్టాలు కూడా చుట్టాలై కూర్చుంటాయా?
ఇదేనా "సామాజిక న్యాయం"?
ఇదేనా చేవెళ్ల లో మీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన "దళిత-గిరిజన భరోసా"?
ఇదేనా భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన సమాన న్యాయం?
@CVAnandIPS@revanth_anumula@KRajuINC@CPCyberabad@TelanganaCOPs
.@revanth_anumula@TelanganaCMO గారు,
సైబరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో లో ఎస్సీ ఎస్టీలకు భూముల మీద హక్కులు ఉండవా? కేవలం ఆధిపత్య వర్గాల వారికి, మీ సోదర సేనకు మాత్రమే ఉంటయా? మీరు మాత్రమే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కట్టుకోవాలా ? మిగతా వాళ్లకు ఆ అర్హత లేదా??
సాక్షాత్తు గౌరవ హైకోర్టు, జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చినా అధికార యంత్రాంగం మొత్తం భూబకాసురులకే మద్దతు పలుకుతోంది.
మళ్లీ ఏ మొఖం పెట్టుకోని రాజ్యాంగం పట్టుకోని ఊరేగుతున్నరు?
Scheduled Castes are denied the rights to enjoy their land in Cyberabad in spite of orders of Hon’ble high court of Telangana and National Commission for Scheduled Castes. All appeals to the senior officers fell in deaf ears!
Yet, @RahulGandhi ji says he will protect the Constitution.
What a travesty!!
@kharge@KRajuINC@INCTelangana@BRSparty@TelanganaDGP@cyberabadpolice@the_hindu@TelanganaToday@ANI@PTI_News@TeluguScribe@etvtelangana

Respected Sir/Ma'am,
Though we have orders in favour of us from the Hon'ble High court and directions from the National SC commission, unfortunately Madhapur police and the accused are behaving like partners and are harassing us continuously.
Kindly do the needful justice.
చప్పల్ బజార్…చాపల బజార్
బోలో రామ్…బొలారం
Want to know the grand history behind our Twin Cities and the iconic evolution of their area names?!
Genz…this is for you👇