From Reform to Rozgar!
Penned an article on how the Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana, launched by Prime Minister Shri @narendramodi ji, is driving large-scale job creation by directly incentivising both employees and employers.
Today, the Prime Minister will disburse ₹2,400 crore worth of incentives, benefiting 15 lakh beneficiaries across the country.
Do read: https://t.co/SDPk8pOgXX
Exactly..After watching the movie, when asked how was the movie I replied my friend no body even the haters couldn't say that it s not good but I expressed doubt reg it's revenue, to my surprise it's doing great untill now..hope it reaches breakeven and even fetch profits #Peddi
PEDDI BOXOFFICE :
రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి దర్శకుల కాంబినేషన్స్ పడితే ఎవరైనా కొడతారు.ఆ స్కేల్ లో 40%-50% ఆఫ్ ఓపెనింగ్స్ మార్కెట్ క్రెడిట్ దర్శకులదే!
కానీ .. ఒక చిన్న సినిమా తీసిన మార్కెట్ ఇంకా లేని డైరెక్టర్, కొత్త బ్యానర్ , దాదాపు అవుట్ డేట్ అవబోతున్న మ్యూజిక్ డైరెక్టర్... ఇలా ఏ ప్యాడింగ్ లేకుండా వచ్చిన సినిమా తో.... నాలుగో రోజు కి కూడా ఎక్కడ తగ్గని ఈ స్థాయి ఓపెనింగ్స్ కొట్టడం... అది కూడా డివైడెడ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అసలు చాలా గొప్ప !
క్రెడిట్ టు రామ్ చరణ్ తేజ్ @AlwaysRamCharan అండ్ సినిమా లవర్స్ !
ఓవర్సీస్ తప్ప అన్ని చోట్ల ఆంధ్ర తెలంగాణ లో చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తోంది 'పెద్ది '.
ఓవర్సీస్ కూడా Genre Issue వలన ప్రాబ్లెమ్.
#PEDDI
నీతులు చెబుతున్న బాలీవుడ్ క్యాంప్ - వాళ్లు చేస్తున్నదేంటి?
దక్షిణాది చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా టాలీవుడ్ సృష్టించే బాక్సాఫీస్ రికార్డులు, గ్లోబల్ రీచ్ చూసి బాలీవుడ్ వర్గాల్లో ఎప్పటినుంచో ఒక రకమైన అసూయ, కడుపుమంట ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. కంటెంట్‌తో నేరుగా పోటీ పడలేక, దక్షిణాది సినిమాల్లోని లోపాలను భూతద్దంలో వెతకడం ఉత్తరాది మీడియాకు ఒక అలవాటుగా మారింది. తాజాగా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’లో హీరోయిన్ జాన్వీని అతిగా గ్లామరైజ్ చేశారంటూ, కొన్ని సీన్లలో ఆబ్జెక్టిఫై చేశారంటూ బాలీవుడ్ మేధావులు, సోషల్ మీడియా ఒక్కసారిగా టాలీవుడ్‌పై విమర్శల దాడికి దిగాయి.
బుచ్చిబాబు క్షమాపణ చెప్పడంతో పెరిగిన దాడి
ఈ వ్యవహారంలో చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో, ఉత్తరాది పొలిటికల్, సినీ సర్కిల్స్ లో వచ్చిన విమర్శలకు భయపడి.. ఆయన సదరు వివాదాస్పద శృంగార, గ్లామర్ సీన్లను సినిమా నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి క్షమాపణలు చెప్పారు. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఒక దర్శకుడు తాను నమ్మి తీసిన సీన్లపై ఇంత త్వరగా వెనకడుగు వేయడం.. తానేదో పెద్ద తప్పు చేశానని ఒప్పుకున్నట్లు అయింది. దీంతో, అంతవరకు కేవలం సోషల్ మీడియాకే పరిమితమైన విమర్శకులు, ఇప్పుడు మరింత బరితెగించి సినిమాపై, టాలీవుడ్ మేకింగ్ స్టైల్‌పై రాళ్లు వేయడం ప్రారంభించారు.
బాలీవుడ్ ఏమైనా పత్తిత్తా ?
ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే—బాలీవుడ్ ఏమైనా అంత పతివ్రత పాత్రలను, మహిళలను అత్యంత గౌరవప్రదంగా ప్రెజెంట్ చేసే సినిమాలను తీస్తోందా? భారతీయ చలనచిత్ర చరిత్రలో హీరోయిన్లను కేవలం గ్లామర్ బొమ్మలుగా మార్చి, ఐటెం సాంగ్స్ సంస్కృతిని విపరీతంగా పెంచి పోషించింది బాలీవుడ్ కాదా? సినిమాల్లో మహిళల పాత్రలను ఎంత దారుణంగా చూపించారో దేశమంతా చూసింది. ఉత్తరాది సినిమాల్లో అంతకంటే ఘోరమైన, అసభ్యకరమైన సన్నివేశాలు, ముద్దు సీన్లు, నగ్నత్వాన్ని తలపించేలా ఉండే అడల్ట్ కంటెంట్ ఉన్నప్పుడు నోరు మెదపని జాతీయ మీడియా.. ఒక దక్షిణాది సినిమా వచ్చేసరికి మాత్రం సెలెక్టివ్ గా నైతిక సూత్రాలు మాట్లాడటం ముమ్మాటికీ కడుపుమంటతో కూడిన రాజకీయం. టాలీవుడ్ గ్లోబల్ మార్కెట్‌ను డామినేట్ చేస్తుండటంతో, ఎక్కడో ఒకచోట బొక్కలు వెతికి దెబ్బకొట్టాలనే వ్యూహంలో భాగమే ఇది.
దర్శకులు భయపడితే ఎలా?
క్రియేటర్లు, దర్శకులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తాము రాసుకున్న కథపై, నమ్మిన కంటెంట్‌పై స్పష్టమైన నమ్మకంతో ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం, కానీ ప్రతి ట్రోల్‌కు భయపడి సీన్లను కట్ చేసుకుంటూ పోతే.. రేపు సినిమా మేకింగ్‌లో స్వేచ్ఛ అనేది లేకుండా పోతుంది. ఒకసారి తప్పు ఒప్పుకుంటే, ఈ ఇండస్ట్రీలో రాళ్లేసి పాతిపెట్టడానికి ఒక వర్గం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే వందల కోట్లు వసూలు చేస్తూ దూసుకుపోతున్న తరుణంలో, ఇలాంటి అనవసర ఒత్తిళ్లకు లొంగిపోవడం టాలీవుడ్ ఆత్మరక్షణ ధోరణిని చూపిస్తోంది. ఇప్పటికైనా దక్షిణాది క్రియేటర్లు బాలీవుడ్ మైండ్ గేమ్‌ను గుర్తించి, తమ సృజనాత్మకతను గట్టిగా సమర్థించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Peddi... one of the best movie and story in recent years... Ram Charan acting , AR rahman music, Buchi babu story all are at its peaks ,making peddi a memorable blockbuster 🔥 Congratulations to peddi team💐🎉
#peddi#megapowerstar#ramcharan#Peddi
ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం...
ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు...ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు...
రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం... కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరం లా కనిపించారు.
అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను.
చివరగా ఒక్క మాట చెబుతున్నాను...
జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం...
జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను...
జైహింద్...
Love you always my POWER STAR @PawanKalyan. ❤️
🚨Abrahamic Religions and the Geopolitical Roots of the Present-Day USA–Israel–Iran Conflict
Abrahamic religions are faith traditions that trace their spiritual roots to Prophet Abraham (Ibrahim), who is regarded as a model of faith and obedience to one God. Because these religions share a common origin in Abraham, they are grouped together under the term Abrahamic religions.
The three major Abrahamic religions are:
1.Judaism
2.Christianity
3.Islam
Although they developed in different historical periods and have distinct beliefs and practices, they share some core principles:
•Belief in One God (Monotheism): All three religions worship a single, all-powerful God.
•Belief in Prophets: They believe that God sent messengers or prophets to guide humanity.
•Holy Scriptures: Each religion has sacred texts believed to contain divine guidance (Torah, Bible, Quran).
•Day of Judgment: They teach that humans will be judged by God for their actions.
✅ The Promised Land
In Jewish tradition, God made a covenant with Abraham, promising the land of Canaan to his descendants.
Later:
•Moses received the Ten Commandments.
•The Israelites entered the land.
•Around 1000 BCE, King David made Jerusalem the capital.
•His son, King Solomon, built the First Temple in Jerusalem.
The Temple became the spiritual center of Judaism. In 586 BCE, the Babylonians destroyed it and exiled the Jews.
✅ The Second Temple and Jewish Diaspora
The Jews later returned and built the Second Temple (516 BCE). In 70 CE, the Romans destroyed the Second Temple.
After this, many Jews were dispersed across Europe, North Africa, and the Middle East — beginning centuries of diaspora.
Jerusalem remained central in Jewish prayer and identity.
✅ Islamic Era – Al-Aqsa Mosque
In 638 CE, Muslims captured Jerusalem.
Islamic tradition holds that Prophet Muhammad made his Night Journey to Jerusalem.
In the late 7th century:
•The Dome of the Rock was built.
•The Al-Aqsa Mosque was established.
For Muslims, Al-Aqsa became the third holiest site in Islam.
The same land — known to Jews as the Temple Mount and to Muslims as Haram al-Sharif — became sacred to both religions.
✅ Temple Mount
The Temple Mount is a raised platform in the Old City of Jerusalem.
It is one of the most sacred and disputed religious sites in the world because it is holy to Jews, Muslims, and Christians.
Jews call it the Temple Mount.
Muslims call it Haram al-Sharif (The Noble Sanctuary).
✅ Jewish Significance
For Jews, the Temple Mount is the holiest place in Judaism.
According to Jewish tradition:
•It is the site where Abraham prepared to sacrifice his son Isaac.
•It is where King Solomon built the First Temple around 957 BCE.
•It is where the Second Temple stood until it was destroyed by the Romans in 70 CE.
The Temples were the center of Jewish worship.
After the Roman destruction, Jews were dispersed.
The Western Wall, located below the Temple Mount, is the closest accessible remnant of the Second Temple and is now the holiest prayer site in Judaism.
For many Jews, the Temple Mount represents:
•Divine covenant
•Ancient sovereignty
•Spiritual center of Jewish identity
✅ Islamic Significance
For Muslims, the same site is known as Haram al-Sharif.
It includes:
•Al-Aqsa Mosque
•The Dome of the Rock
In Islamic belief:
•Prophet Muhammad made the Night Journey (Isra) from Mecca to Jerusalem.
•From this site, he ascended to heaven (Mi’raj).
Al-Aqsa is considered the third holiest site in Islam, after Mecca and Medina.
For Muslims, it represents:
•Sacred trust
•Religious honor
•Islamic historical presence in Jerusalem
✅ Christian Significance
Jerusalem is important for Christians because it is the city where Jesus Christ spent his final days, was crucified, buried, and, according to Christian belief, rose from the dead.
Visit on our profile to read Part- 2 👇 or check below thread 🧵 👇
@viveksingh2010@umedpratapsingh These folks don't understand that sir...they want reach...looks funny for them...they don't get it until they come and serve in the public sector..hope time will teach a lesson to such fellows who circulate wrong msg