జనరల్ గా అమిత్ షా పెద్దగా బాబు గారిని పొగడడు.. నీతి ఆయోగ్ లెక్కలు చూసి ఉంటాడు, వచ్చే పదేళ్లలో ఆంధ్రా ట్రాజెక్టరీ 📈 చూసి క్లారిటీకి వచ్చాడు..
దేశంలో అగ్రస్థానంలోకి వెళ్తుంది అని బల్లగుద్ది చెప్తున్నాడుగా..🤗
Advantage of Stanford Graduate on Chair🔥🔥
Most Talented Politician Right Now
No One Can handle like him
No One Can Represent AP like him
if you find some one please share
He is The Best available Politician Right Now 👍
తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. నాయకులు పార్టీలు మారినా కార్యకర్త మాత్రం జెండా దింపడు. ప్రాణం పోయినా జెండా పట్టుకుని చనిపోతాడు. అలాంటి కార్యకర్తలు ఉండే పార్టీ, అలాంటి కమిట్మెంట్ ఉండే పార్టీ తెలుగుదేశం.
#NDAtsunamiInAP#NDAsweepsAP#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ లో నీటి సమస్య లేదు ✅
నీటి సమస్య రానివ్వకుండా చూసుకోడానికి పెద్దాయన ఉన్నాడు ✅
ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అయ్యింది ✅
రాయల సీమ లో ప్రతి ఊరికి నీటి సమస్య తీరింది ✅
రాష్ట్రంలో ఎటు చూసినా ప్రశాంత వాతావరణం ఉంది ✅
ఈ సారి ప్రతి ఊర్లో ఇంకో 10 ఓట్లు ఎక్కువ పడాలి 💯💯✅
Nara Lokesh is CBN+++
CBN గారు వ్యవస్థల్ని వాడి సమస్యలు తీర్చేవారు ,లోకేష్ అన్న ప్రజా సమస్యలు నేరుగా వింటున్నారు (What's app +Twitter+Mail+ Praja dharbar)
CBN గారి ఫోకస్ అంతా డెవలప్మెంట్, లోకేష్ అన్న డెవలప్మెంట్ చేస్తూ కార్యకర్తలకు మనోగతాన్ని అర్థం చేసుకొని ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు