కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వేధింపుల్లో భాగంగా జరుగుతున్న సిట్ విచారణకు హాజరు కావడానికి ఎర్రవెల్లి నివాసం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
సిట్ విచారణకు హాజరు కావడానికి హైదరాబాద్ వస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి.. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో సంఘీభావం తెలుపుతున్న అభిమానులు, కార్యకర్తలు, నాయకులు.
కేసీఆర్ గారి కాన్వాయ్ పై పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకుంటూ.. దారి పొడవునా వందలాది మంది నిలిచి కేసీఆర్ గారికి మద్దతుగా నిలుస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వేధింపులపై నినదిస్తూ నిరసనలు తెలుపుతున్నరు.
Our greatest glory is not in never falling, but in rising every time we fall
We will strive harder to win our state back
Thank you to all for your support and love since this morning 🙏
@HMRLHydmetro I am writing to bring to your attention the significant gap between the metro rail and the platform. This gap poses a risk, especially for children and elderly passengers. I kindly request that you to reduce this gap to ensure a safer boarding. #hydmetro#hyd
𝙧𝙚𝙫𝙖𝙣𝙩𝙝 𝙧𝙚𝙙𝙙𝙮 𝙜𝙤𝙫𝙚𝙧𝙣𝙢𝙚𝙣𝙩 𝙞𝙨 𝙗𝙪𝙧𝙣𝙞𝙣𝙜 𝙤𝙭𝙮𝙜𝙚𝙣
This isn't just about HCU university it's about our future life Hyderabad will become another delhi if they cut down 400acres of green forest
#SaveHCUBioDiversity#saveHCU#SaveHCUForest
First - you bulldozed the homes of many poor people in the name of environmental protection!
Next, you went after the tribal hamlets in the name of development. Barren lands and even lizards won’t lay eggs, you had said
Now you come after homes of animals and commit mass murder
Your justification? Development? Government land?
Are you a government or a bulldozer company?!
Are you an elected representative or a real estate agent?!
Destruction is your only motto!
Filing your coffers is the only motto!
I ask you Revanth Reddy - why did your bulldozers work nonstop on a weekend and in the dead of the night?
Why are you afraid of the Court?
What are you hiding?
#SaveHCUBioDiversity
మీరు JCBలతో పేదల ఇండ్లు కులుస్తారేమో..
అదే పేదలు మా నాయకుడి కోసం అడ్డంగా నిలుస్తారు..!
హరీష్ రావు గారిని తీసుకెళుతున్న పోలీస్ వాహనానికి JCB అడ్డంగా పెట్టిన కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామస్థులు..