తెలంగాణ దేవరకి పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు..!!💐
చరిత్ర సృష్టించే వాడు ఎప్పుడూ మాటలు చెప్పడు...!!
చేతలతో చేసి చూపిస్తాడు..!!
ఒక్కడిగానే వచ్చాడు...
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాడు
🔥చరిత్ర సృష్టించే తీరుతాడు...🔥
@revanth_anumula@seethakkaMLA@DilliKalyan
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు.
@DilliKalyan@GeethaAinala
తెలంగాణ రాష్ట్రం నుండి *రాజ్యసభ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఖమ్మం జిల్లా ఫైర్ బ్రాండ్ మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి* గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి బోకే అందజేసి శుభాకాంక్షలు తెలిపిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వ వ్యవహారాల సలహాదారులుగా నియామకం అయిన మహబూబాబాద్ జిల్లా ముద్దుబిడ్డ వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి పూల బోకే అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వ వ్యవహారాల సలహాదారులుగా నియామకం అయిన *మహబూబాబాద్ జిల్లా ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి* గారికి శుభాకాంక్షలు. @sreekanthvennam@INCTelangana@ShivaKumarINCTG@SpiritOfCongres
ఇంటికొచ్చే పాడి పంటలు ,కమ్మనైన పిండి వంటలు చలికాచే భోగి మంటలు ,సంతోషంగా కొత్త జంటలు ఏటేట సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి.
🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪
వెన్నం శ్రీకాంత్ రెడ్డి TPCC రాష్త్ర ప్రధాన కార్యదర్శి
@revanth_anumula@INCTelangana@sreekanthvennam
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇంచార్జ్ AICC జాతీయ కార్యదర్శి దీపా దాస్ మున్షీ గారిని హైదరాబాద్ గాంధీ భవన్ లో మర్యదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన *మహబూబాబాద్ జిల్లా ముద్దుబిడ్డ TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి* గారు...
తెలంగాణ ముఖ్యమంత్రి గా 7వ తారీఖున ఉదయం 10:28ని లకు ఎల్బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంతన్న గారికి హార్దిక శుభాకాంక్షలు ..@revanth_anumula @ShivaKumarINCTG
ది:30/10/2023
మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి డా మురళి నాయక్ గారు పార్టీ టికెట్ వచ్చిన సందర్భంగా TPCC ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారిని మర్యాదక పూర్వకంగా కలిసి భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించడం జరిగింది.
@revanth_anumula@PettemINC@ShivaKumarINCTG
మహాలక్ష్మి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ప్రతి నెల 2500/-
🇨🇮🇨🇮🇨🇮🇨🇮
మీ వెన్నం శ్రీకాంత్ రెడ్డి.
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
@ShivaKumarINCTG@SandeepVIOC@revanth_anumula
BRS IT Cell Exposed
కాంగ్రెస్కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక..ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి..ఫేక్ వార్తలతో కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్న పింకీలు..
మీరెన్ని కుట్రలు పన్నినా.. కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరు..
@BRSparty