Downloaded this video and watched during my flight last night …
Honestly, one of the best recent videos on building with AI … practical stuff 👍
Anthropic, Claude Code 🧑💻
#AI
హైదరాబాద్‌లో నీట్ పరీక్ష మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన అచ్చంపేట విద్యార్థి అరెస్ట్
ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రానికి వచ్చి బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా మొబైల్ ఫోన్ లోపల పెట్టిన విద్యార్థి
పరీక్ష జరుగుతుండగా కడుపునొప్పి అని టాయిలెట్‌కి వెళ్లి, ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇన్విజిలేటర్
గూగుల్ క్రోమ్‌లో ప్రశ్నలకు జవాబులు వెతుకుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో విద్యార్థిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు