నవ్యాంధ్ర సృష్టికర్త ,అపర భగీరథుడు ,నిత్య శ్రామికుడు ,యువతకు ఆదర్శప్రాయుడు ,ముందు తరానికి దిక్సూచి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి 70 వ పుట్టినరోజు సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ , జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్, నందలూరు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రాము ఆధ్వర్యంలో మజ్జిగ స్వీట్స్ పంపిణీ
4 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు, 8 వేల నెల నెలా జీతం అన్నారు, కాని ఈ పరిస్థితిలో కూడా రేషన్ ఇంటికి ఇవ్వటం లేదు.
వాలంటీర్ వ్యవస్థ లేని ఒరిస్సా రెవిన్యూ డిపార్టుమెంటు ద్వారా, రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తుంది.
మన వాలంటీర్లు ఎక్కడ ?