యువతరం అంటే అపరిమితమైన శక్తి, సృజనాత్మకత, విప్లవాత్మక ఆలోచనలకు ప్రతీక. కానీ వ్యసనాలు (మద్యం, డ్రగ్స్, డిజిటల్ బానిసత్వం, జూదం వంటివి) ఆ శక్తిని పూర్తిగా నిరుపయోగం చేస్తాయి. సమాజం కోసం ఆలోచించాల్సిన మెదడు, వ్యసనం ఇచ్చే తాత్కాలిక ఆనందం కోసమే ఆరాటపడుతుంది.
#youth#politics#india
@ariesaanchal@ZC_Kukatpally1@CommissionrGHMC@GHMCOnline Because of the road width was short and rash driving causing inconvenience to the people and school children near by area the speed breaker was built as per road safety guidelines
ఆ సీతను కాపాడడానికి రాముడు రాలేదు.
ఆ ద్రౌపదిని కాపాడ్డానికి కృష్ణుడు రాలేదు.
ఆడబిడ్డ కి అన్యాయం జరుగుతుంటే చలించని దేవుళ్ళ కోసం చావడానికి/చంపడానికి సైతం సిద్ధపడే సమాజంలో బతుకుతున్నాం.
కనిపించనీ దేవుళ్లకు మొక్కుతూ...
కని, పెంచిన తల్లిని రక్కుతున్న సమాజమిది.
#SaveManipur
The Modi government might have inaugurated a new parliament building today. But on the streets, its police showed what it really thinks of democracy. #WrestlerProtest
These are India’s daughters, who stood on podiums and waved our flag proudly, now being dragged on the floor with the same flag.Democracy is not grand buildings or pompous speeches but respect of rights & freedoms enshrined in constitution. #WrestlersProtest
సమాజానికి ఉపయోగపడే "సార్" లాంటి సినీమాకి పన్ను మినహాయింపులు లేవు, ఎందుకంటే విద్యవ్యపారికరణను ప్రజల్లోకి వెళ్తుంది కదా..
కానీ, సమాజంలో చిచ్చులు పెట్టడానికి వచ్చే ప్రతి సినిమాకీ మినహాయింపులు పెడ్తున్నాయి ఈ ప్రభుత్వాలు.🥱
Which impact on us to face many difficulties for our higher studies.
Aside, no response from our principal (prof.Bheema)
We kindly request you to take immediate action to fix our issue.
Thanking you sir,
From,
MSC(FYIC) STUDENTS.
Respected....@ktrtrs garu
We are the students of nizam college,OU .
pursuing Our MSc Five years Integrated Course In chemistry. Unfortunately circumstances are seem to wind up the course from the academic year.( 2023-24)
If this is how it will be, The course will be suspended.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాత్ర లేని బిజెపి ,ఈ దేశ జాతిపిత చరిత్ర పాఠ్యాంశాలు నుండి తోలగించి, ఆయన చరిత్ర ఈ తరానికి తెలియకుండా కుట్రలు చేస్తుంది.
#HistoryNotPropaganda@TelanganaSfi
Bhagat Singh, Rajguru & Sukhdev are revolutionary freedom fighters, guided by the dream for an egalitarian society. They shouted 'Inquilab Zindabad' to British power to challenge & change the unjust societal conditions.
Bhakts, they are not in your 'apology' league. Sorry.
కాకతీయ మెడికల్ కళాశాలలో పిజీ విద్యార్ధీనీ ప్రితి ని వేధించిన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని, కేసును తప్పుదోవ పట్టిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్, ఎంజీఎం డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కళాశాల ఎదుట రాస్తారోకో, అక్రమ అరెస్టు
#JusticeForPreethi
వాస్తవాలను జనాల ముందుకు తీసుకు పోయినప్పుడు,అవి ఆధ్యాత్మికంగా కాకుండా తప్పుడు దోవలో నడిస్తే కొన్ని శక్తులు ఇలాగే విరుచుకుపడతాయనడంలో ఆశ్చర్యం లేదు. నిజాలను నిక్కచ్చిగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు దాడికి దిగిన వాళ్ళందరూ వచ్చి ఇవన్నీ నిజాలు కావని బహిరంగ చర్చకు సిద్ధం అవుతారా?
నాస్తికత్వం అనేది ఆధిపత్య కులపు పురుషుడో - స్త్రీ'నో చేస్తే సహిస్తారుగాని కులం తక్కువొళ్ళు చేస్తే ఉరుకుంటారా బయ్యా?
ఒక రాంగోపాల్ వర్మ ఎన్నైనా మాట్లాడొచ్చు ఒక రంగనాయకమ్మ ఏమైనా రాయొచ్చు కానీ.. ఒక కత్తి మహేశు ఒక బైరి నరేష్ 'లు మాట్లాడితే కొడతారు తంతారు నగర బహిష్కరణలు చేస్తారు!
Comrade Aparna, district joint secretary of SFI in Wayanad, Kerala was brutally attacked by drug mafia in her college (Govt. Polytechnic College, Meppadi). This shocking murder attempt has not alerted the so-called 'mainstream media' in Kerala!
In government colleges&universities blackmailing students like private colleges to pay the fee's.Otherwise we doesn't allow to classes I am asking why the students have to pay fee's in govt colleges.
Is this KG to PG free education sir.
@KTRTRS @SabithaindraTRS @TelanganaCMO
I don't trust gods who are believed by people in temples.
My gods who are fight for untouchables,poor and uneducated people and gave courage & knowledge to question everything in society.
I proudly say I am an Atheist.