మంచిర్యాల జిల్లాకు వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యంలో సిద్దిపేటలోని మినర్వా హోటల్లో అల్పాహారం కోసం ఆగిన శ్రీ KTR గారిని మర్యాదపూర్వకంగా కలిసి, కాసేపు ఆత్మీయంగా ముచ్చటించే అవకాశం లభించింది. అనంతరం వారితో కలిసి ఒక ఫోటో దిగాము..
సిద్దిపేట్ కా షేర్ హరీష్ అన్న 🦁
హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్ ల్యాండ్ విషయంలో, వాళ్ళకి కావలసిన పరికరాల విషయంలో చాలా హెల్ప్ చేశారు
ఆరోజు హరీష్ రావు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఎంతోమంది చిన్నారులు ప్రాణాలతో బ్రతుకుతున్నారు
– సినీ నటుడు విజయ్ దేవరకొండ
స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పనిగట్టుకొని చేసే ఇలాంటి చిల్లర ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు.
మనందరి లక్ష్యం బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడమే.. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయడమే.
జై తెలంగాణ! జై కేసీఆర్!
@BRSHarish
9 months of ACB drama, 3 times questioning @KTRBRS, and finally a ‘report’ handed to the same Congress govt that scripted the story!
Today’s Formula E case leak is just a trick to divert attention from the Group 1 exam Failure and the HC verdict embarrassment.
It will certainly fail because it’s nothing but a cooked up story by the Revanth Reddy government.
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu
మైక్ ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పై విషం చిమ్మాలనుకుంటున్న కాంగ్రెస్ కుట్రను తిప్పి కొడదాం.
ఈ రెండ్రోజులు సోషల్ మీడియా ద్వారా కాళేశ్వర ఆవశ్యకతను చాటి చెప్పుదాం.
@BRSparty@BRSHarish@BRSParty_News
రెండు రూపాయలకు కిలో బియ్యం అంటే #ఎన్టీఆర్ పేరు గుర్తుకు వస్తుంది. ఆరోగ్య శ్రీ అంటే #ysr, రైతు బంధు అంటే #కెసిఆర్, ఓటుకు నోటు అంటే రేవంత్ రెడ్డి, బట్టలిప్పికొడితే #ఇందిరాగాంధీ పేరు అని చాలా కాలానికి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ కి గుర్తింపు తెచ్చారు..
ఈనాడులో కాళేశ్వరం అక్రమ ప్రాజెక్టు అని ఫ్రంట్ పేజీలో రాసే దాకా వచ్చింది
మన ప్రాజెక్టులు అక్రమమని
ప్రకటించే ద్రోహానికి మన ప్రభుత్వమే
పాల్పడుతున్నదా?
బనకచర్ల కోసం కాళేశ్వరాన్ని బలిచేసే పన్నాగం ఏమయినా జరుగుతోందా ? ఈ విషయం లో ఓ వర్గం మీడియా చురుకైన పాత్ర పోషిస్తున్నదా?
కరువు తాండవం చేసిన నేల మీద
నీళ్లకే నాగరికత నేర్పించి
కరువు అనేది ఈ నేల వైపు చూడాలంటేనే భయపడేలా చేసిన ఒక అపర భగీరధుని మహా సంకల్పమే కాళేశ్వరం
@KCRBRSPresident@BRSHarish
- సిద్దిపేట కోమటి చెరువు పై హరీష్ రావు గారి సైకత శిల్పం...
- హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్బంగా సైకత శిల్పం వేయించి అభిమానాన్ని చాటుకున్న పార్టీ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి..
Requested @Collector_SDPT Garu to investigate the matter and take necessary action. It's appalling that a soldier safeguarding our borders faced such an incident.
A remarkable Test journey comes to an end. @imVkohli redefined Indian cricket with his intensity, commitment, and leadership.
Thank you for the unforgettable moments in whites. Wishing him continued success in ODIs.
#ViratKohli
“దొంగల్లా చూస్తున్నారు ... అపాయింట్ మెంట్ అడిగితే చెప్పులు ఎత్తుకెళ్తారేమో అని దొంగల్లా చూస్తున్నారు”
మళ్ళీ గెలవాలి .. మళ్ళీ గెలుస్తాం ... మళ్ళీ నేనే సీఎం అనే ఆలోచన ఉంటే వచ్చే భాష కాదు ఇది ..
సీఎం కావాలి అనుకున్నా .. అయ్యాను ... ఇక చాలు ... పార్టీ ఉంటే నాకేంది ? పోతే నాకేంటి ? ..మళ్ళీ గెలువం అనే స్పష్టత నుంచి వచ్చిన భాష ఇది ...
@BRSHarish@BRSParty_News@KCRBRSPresident