Minister Nara Lokesh being Brutally Honest -
“I am not God, I am a human being. Out of 10 decisions, 3 will go wrong. But we are willing to correct. We will remain grounded.
>Continuity of government is very important.
Three terms of PM Modi has given India so much stability.
>Look at what’s happening in other countries like UK - PMs changed- this creates policy instability.
>Look at Gujarat bjp is continuously in power and their contribution to gdp increased by 200%, until recently Odisha when Naveen Babu was there they moved fast on minerals and sports. We shud appreciate and understand that.
Recent ga 3 members ni
Blood gurinchi posts veyyandi anna meeku followers ekkuva kadha ani chala sarlu Beg chesanu
Atleast evaro okaru respond avutharu,
Emergency cases ki help avuthundi ani
Lucha gallu ipudu space ani a ammai ki support e ammai ki supprt ani tweets vestunnaru
Edhi ayina Babu garu CM time lone avuthayi ilantivi
పెట్టి పుట్టి ఉండాలి ఇలాంటివి ఓపెన్ చేయాలి అంటే
Thank you @ysjagan without you we can do anything 🔥🔥
చంద్రబాబు నాయుడు మీదున్న 22 కేసులు 2019-24 మద్యలో నువ్వు పెట్టినవి ,
నారా లోకేష్ మీదున్న 23 కేసులు 19-24 మద్యలో నువ్వు పెట్టించినవి ,
అచ్చెన్నాయుడు మీదున్న 24 కేసుల్లో 21 కేసులు 19-24 మధ్యలో నువ్వు పెట్టించినవే .. ఎక్కడైనా నేరం చేసాక కేసులు పెడతారు అచ్చెన్నాయుడు మీద నేరం చేస్తాడేమో అనే అనుమానం తో 11 కేసులు పెట్టించావ్ ,
చింతమనేని ప్రభాకర్ మీద 47 కేసులు పెట్టించావ్ అందులో 14 అట్రాసిటి కేసులు పెట్టించావ్ ,
పులివర్తి నాని మీద 28 కేసులు పెట్టించావ్ అందులో 13 కేసులు లౌడ్ స్పీకర్ లు వాడినందుకు ,
కొల్లు రవీంద్ర మీదున్న 25 కేసులూ నువ్వు పెట్టించినవే ..
అయ్యన్నపాత్రుడు మీద 17 కేసులు అన్ని నువ్వు పెట్టించినవే ... దౌర్భాగ్యం ఏంటంటే 70 ఏళ్ళ ముసలాయన మీద అత్యాచారం కేసు కూడా పెట్టించిన నీచమైన బతుకు నీది ,
చల్లా రామచంద్రారెడ్డి మీద 17 కేసులు పెట్టించావ్ ,
ధూళిపాళ్ల నరేంద్ర మీద 16 కేసులు పెట్టించావ్ ,
రఘురామకృష్ణరాజు 11 కేసులు పెట్టించావ్ అందులో నీ ప్రభుత్వం పైన విమర్శలు చేసాడని బ్రిటీష్ వాళ్ళు తెచ్చిన నల్ల చట్టం రాజద్రోహం కేస్ కూడా పెట్టించి కస్టోడియల్ టార్చర్ చేసావ్ ,
బీటెక్ రవి మీద 9 కేసులు ,
బిసి జనార్ధన్ రెడ్డి మీద 9 కేసులు ,
ఎం ఎస్ రాజు మీద 27 కేసులు .. విచిత్రం ఏమిటంటే దళితుడైన రాజు మీద అట్రాసిటీ చట్టం కింద కేస్ పెట్టించావ్ ,
తంగిరాల సౌమ్య ఒక మహిళ అందునా దళితురాలు ఆవిడ పైన 23 కేసులు పెట్టించావ్ ,
వంగలపూడి అనిత దళితురాలు 7 కేసులు పెట్టించావ్ అందులో ఒకటి అట్రాసిటీ చట్టం కింద కేసు ..
ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు , జనసేన కార్యకర్తలు మీద పెట్టిన కేసులకు లెక్క లేదు !!
దౌర్భాగ్యం ఏంటంటే జాబ్ క్యాలెండర్ కోసం నీ తాడేపల్లి ప్యాలస్ ని ముట్టడించడానికి వచ్చిన తెలుగునాడు స్టూడెంట్ ఫోర్స్ యువకుల పైన అత్యాచారం కేసులు పెట్టించిన పరమ నీఛ్ కమీన్ కుత్తేగాడివి నువ్వు ...
ఈరోజు హే రామ్ అని జిత్తులమారి నక్క సాదు జంతువు వేషం కప్పుకుని ప్రవచనాలు పలికినట్టు నీతులు చెబుతున్నావ్ సిగ్గు లేకుండా !!
Atleast ఆయన అయ్యగారు అన్నందుకు ఆయనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి.
చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు.
- @AkhilAkkineni8 about his Diehard Fan !
#AyyagareNo1