అదిరింది ద్వారా నాకు జబర్దస్త్ లోటు తీరింది.అంబటి ,పేర్ని,అనిల్,అవంతి,మొదలైన లీడర్స్ వల్ల ఎక్స్ట్రా జబర్దస్ట్ లోటు తీరింది.ఇంకా అదిరింది కామెడీ షో పార్ట్ 2 అవసరం లేదేమో అనిపిస్తోంది.
BIGGG NEWS... After remaking #Pink in #Tamil, Boney Kapoor joins hands with Dil Raju to remake #Pink in #Telugu... The #Telugu remake will star Pawan Kalyan... Directed by Sriram Venu... Pawan Kalyan was last seen in #Agnyaathavaasi [2018].
ఎన్టీఆర్, ఎమ్జీఆర్ లు సాధారణ కుటుంబాల నుంచి కష్టపడి పైకొచ్చి అసాధారణ వ్యక్తులుగా చరిత్ర సృష్టించిన నాయకులు. సంక్షేమ సారథులుగా పేద ప్రజల ప్రేమను అందుకున్న వీరిద్దరు మంచి స్నేహితులు. ఈరోజు ఎమ్జీఆర్ జయంతి సందర్భంగా ఆ ప్రజానాయకుని స్మృతికి నివాళులర్పిస్తోంది తెలుగుదేశం.
భోగి పండుగనాడు కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. వేదపండితుల ఆశీర్వచనం, గోసేవ మనసుకు నూతన ఉత్తేజాన్నిచ్చాయి. స్వామివారి దీవెనలతో ప్రజలందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
టాప్ #హీరోల అభిమానుల మధ్య చిచ్చు పెడుతున్న #వాచ్
https://t.co/sFGsZPN80K
#మహేష్‌బాబు సినిమా వసూళ్ళతో ఏ అభిమానికైనా లాభం వుంటుందా?
#చరణ్ రెమ్యునరేషన్లో కొంతైనా అభిమానులకు తిరిగిస్తాడా?
#ఎన్టీఆర్ తనకు వచ్చే భారీ పారితోషికంలో కొంత శాతం అయినా తన అభిమానుల కోసం ఎప్పుడైన ఇచ్చాడా