శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు విరాళం.
వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. @PawanKalyan#HyderabadRains#HyderabadFloods
జగదీశన్న ఫైర్ 🔥🔥
ఇప్పుడు గద్దె మీద కూసున్న నాయకుడు మీడియాను ఇంత ఘోరంగా తిట్టినా ఒక్కరూ సప్పుడు చేయలేదు ఎందుకు? మాకేమో సుభాషితాలు, శాంతి ప్రవచనాలు చెపుతారు!
BRS leader Sindhu Adharsh Reddy @AdarshSindhu visited Nalla Balu’s (Shashidhar Goud’s) residence today to extend support and console his family. He was allegedly arrested merely for reposting a tweet against the government.
@AdarshSindhu మేడమ్ లాగా నిజాయితి గా ఉండేవాళ్లకి ఇవ్వరు పోస్టులు .. ఆదర్శ్ అన్న ప్రజలకి ఎంత సహాయం చేసారో మాకు తెలుసు @KTRBRS@BRSHarish ఇప్పటికైనా తెలుసుకొండి ఎవరు విధేయులుగా ఉంటారో.. @BRSparty ఓడిపోగానే జంప్ అయ్యె వల్లనే నమ్ముతారు వాళ్లకే పోస్టులు ఇస్తారు..🤦🏻
In response to @AdarshSindhu mam question in council today..Ramky circle incharge along with staff met mam and conveyed the increase in vehicles for the division. @KTRBRS@BRSHarish#GHMC#BRSparty