ప్రపంచంలో కర్మలు మూడు భాగాలుగా విభజించ బడ్డాయి. ఒకటి తెలిసీ తెలియక చేసే పాపాలు, వాటికి క్షమాపణ తోనో లేక ప్రాయశ్చిత్తం తోనో విమోచనం ఉంటుంది. హత్య, అపహరణ వంటి పెద్ద పాపాలు రెండవ కర్మ కింద వస్తాయి… వాటికి కూడా కొంత వరకు ప్రాయశ్చిత్తం ఉండవచ్చేమో కానీ, మూడవ కర్మను కలిగించే మహాపాపానికి ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు.
దీనిపై పార్వతీ దేవి శివుడిని అడుగుతుంది.. “రావణుడు చేసింది కేవలం సీత అపహరణ మాత్రమే కద, ఎందుకు దీనిని పాపం కింద కాకుండా మహాపాపం కింద పరిగణిస్తున్నారు” అని, దీనిపై శివుడు “ఏ చర్య అయితే లోకం మీద, మానవత్వం మీద దీర్ఘకాలిక ప్రభావం వదులుతుందో, అది మహాపాపం కింద పరిగణి��చబడుతుంది, రావణుడు రావణుడి వేషం లో సీతను అపహరిస్తే క్షమించబడేవాడేమో కానీ అతను ఒక సాధువు రూపం లో అపహరించి సమస్త సాధు జనాన్ని, సనాతన ధర్మాన్ని, నన్ను మోసం చేసాడు.. దీనికి ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు” అంటాడు.
ఉన్న ఊరిలో ఉపాధి, నెలకు 30 వేలు సంపాదన, ఈ డ్రోన్ పైలట్ ��ద్యోగం. మీలో ఎవరైనా ఆసక్తిగా ఉన్నారా? ఉంటే చెప్పండి కంపెనీ వారికి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం నేరుగా…