నమో వెంకటేశా 🙏
కొత్త రికార్డును పెట్టేశా 💥💥
రీజనల్ ఇండస్ట్రీ రికార్డు కూడా కొట్టేశా 🔥🔥🔥
#SankranthikiVasthunam
300Cr కోట్ల గ్రాస్ ఆల్ టైం రికార్డ్ ❤️🔥❤️🔥❤️🔥
@VenkyMama 💪
Back To Back 325 కోట్లు కలెక్షన్లు కొట్టిన హీరో
మళ్ళీ కూడా 300 కోట్లు కొట్టే సత్తా ఉన్న హీరో
సంక్రాంతికి వస్తున్నాము మళ్ళీ కొడుతున్నాము
#VenkyAnil5 🔥 వెంకటేష్ దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా 💥💥💥💥💥
From the shores of Vizag 🌊
An announcement?
Absolutely YES. ❤️🔥
A regular announcement?
Definitely NOT. 😎🔥
4:05 PM ⏳
WAIT FOR THE SURPRISE 🫶🏻
AND..
EXPECT THE UNEXPECTED 🤗
#VenkyAnil5#NKRAR2
వస్తున్నాడు విక్టరీ @VenkyMama తెలుగు సినిమా ధియేటర్ ఓనర్స్ అందరూ ఊపిరి పీల్చుకొండి
బాక్స్ ఆఫీస్ లెక్కలు మారుస్తాడు
తెలుగు చలన చిత్రపరిశ్రమలో
ముగ్గురే ముగ్గురు రికార్డులు కలెక్షన్లు కొల్ల గొట్టగల హీరోలు ఒకటి వెంకటేష్ రెండు చిరంజీవి మూడు బాలకృష్ణ 💥💥💥
#AK47
ఆ రోజుల్లో....
భీమవరం విజయలక్ష్మి థియేటర్... అప్పటికే సినిమా వచ్చి రెండో వారేమో , మూడో వారేమో అనుకుంటా... అమ్మా నేను కలిసి వేరే ఊరు బయలుదేరాం. భీమవరంలో గోడమీద కలిసుందాంరా సినిమా పోస్టర్ కనిపించగానే అమ్మా సినిమాకెళ్దాం అన్నాను. అమ్మకి కూడా సినిమాలంటే ఇష్టమే. వెంటనే థియేటర్ లోకి అడుగుపెట్టాం.
కానీ కౌంటర్ దగ్గర టికెట్లు లేవు అనే మాట వినబడింది... పక్కన ఎవరో బ్లాక్ లో అమ్ముతున్నారు. అమ్మ టికెట్లు లేవు మళ్ళీ చూద్దాం అని సర్దిచెప్తుంది. మనం వింటామా చూసేదాకా కదిలేదే లేదు అని గట్టిగా చెప్పేశా. చేసేదేం లేక నాకోసం బెంచీ టికెట్స్ బ్లాక్ కొనింది అమ్మ. లోపలికి వెళ్లగానే ముంబై లో వెంకీ సాంగ్ వస్తుంది.
అక్కడి నుండి సినిమా ఆధ్యంతం ఆకట్టుకుంది. ముంబై నుంచి వచ్చిన కొడుకు కుటుంబంతో ఒక్క మాట కూడా మాట్లాడని తాత ను చూసి కోపం, తాత నాతో మాట్లాడితే బాగుణ్ణు అని ఎదురుచూసే మనవడిని చూసి బాధ... బాగా కనెక్ట్ అయిపోయాను. రఘు , మంగ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అనే ఆతృతగా చూడటం, శ్రీహరి పాత్రను చూసి భయం, పాటలు వచ్చినప్పుడు సంతోషం. ముఖ్యంగా నా ఫేవరెట్ సాంగ్ పసిపిక్ లో దూకే మంటే దూకేస్తానే నీ కోసం సాంగ్ పాడుతూ విజువల్స్ ఆ స్క్రీన్ మీద చూస్తూ ఎంజాయ్ చేశా..
నాకు అమ్మకి బాగా నచ్చింది. అయిపోయాక అమ్మ చేయి పట్టుకొని ఆ పాటలు పాడుకుంటూ వెళ్ళిన సందర్భం బాగా గుర్తుంది. అమ్మతో థియేటర్ లో చూసిన ఒక గొప్ప జ్ఞాపకంగా కలిసుందాంరా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
#KalisundamRaa #MovieMemories
సినిమా తీసిన నిర్మాత కంటే ఆ సినిమా మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టి ప్రేక్షకుల వద్దకు చేర్చే పంపిణీ దారులకు ఈ సక్సెస్ లో భాగం ఇవ్వాలనే ఉద్దేశంతో పంపిణీ దారుల ఫొటోలు తో 50రోజుల పోస్టర్ వేసిన #లక్ష్మీ మూవీ దర్శక నిర్మాతలు
@AnwarReview
Venky sir last best content wise + emotions+ drama #Aaduvaarimatalaku
Next upcoming movie title also starts with Aa
#AadarshaKutumbam
Indulo kuda emotions Amav la strong untayi ata
Plus guruji Aa sentiment bonus
Kodutunam Blockbuster 💥