90 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ### 50 డేస్ ### 20 సెంటర్లు👌👌 మరియు 20 సెంటర్లకు పైగా అత్యధిక సినిమాలు 🔥 37 🔥 కలిగిన 🌹🌹 ఏకైక హీరో విక్టరీ వెంకటేష్ బాబు🌹🌹
❤️❤️ అచ్చ తెలుగు సినిమాలు అంటే * రిమేక చిత్రాలు కాకుండా * 211 సెంటర్లలో 50 డేస్ గల ఏకైక హీరో 🔥🔥 విక్టరీ వెంకటేష్ బాబు🔥🔥 #################
❤️ ఈ 37 సినిమాలలో 💐 టాప్ 6 మూవీస్ ( రీమేక్ ��ిత్రాలు కాకుండా ) ❤️
1. 💐 తులసి 225 సెంటర్లు 🔥🔥
2. 💐 లక్ష్మి 212 సెంటర్లు🔥🔥
3. 💐ఆడవారి మాటలకు - అర్ధాలే వేరులే..! 146 సెంటర్లు👌👌
4.💐 జయం మనదేరా..! 104 సెంటర్లు 👌
5. 💐మల్లీశ్వరి 104 సెంటర్లు 👌👌
6. 💐 నువ్వు నాకు నచ్చావ్..! 90 సెంటర్లు 👌👌
##################
🔥🔥🔥 పైన చెప్పాము.. ఎన్నిసార్లు చెప్పుకున్నా,, దద్దరిల్లిపోయే రికార్డు 🔥🔥 ఏ హీరోలకు లేని రికార్డు🔥🔥🔥🔥
❤️❤️🔥🔥 తెలుగు చిత్రాలలో ( రీమేక్ చిత్రాలు కాకుండా 😂😂��) తెలుగు రాష్ట్రాలలో మాత్రమే👍👍
🔥🔥 👌👌 50 డేస్ కేంద్రాల్లో 211 కేంద్రాలు దాటి రెండు సినిమాలు కలిగిన ఏకైక హీరో 90 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో విక్టరీ వెంకటేష్ బాబు ... 🔥🔥👌👌
1. తులసి 225 సెంటర్లు 🔥🔥🔥🔥👌👌👍👍👍
2. లక్ష్మి 212 సెంటర్లు 🔥🔥🔥🔥👍👌👍👍👍
@@@@@@@@@@
కోరిమెల్లి రాజశేఖర్ - రాజమండ్రి,, ఆంధ్ర ప్రదేశ్
@@@@@@@@@
🔥*విక్టరీ వెంకటేష్*🔥
🪷40 వసంతాల వేడుక🪷
:1986 - 2026:
నవరస నట కథానాయకుడు
మన అభిమాన హీరో
@VenkyMama గారు
సినీ పరిశ్రమ కు పరిచయమై
2026 ఆగస్టు 14 వ తేదీ నకు
40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంలో
*మరో 42రోజులలో
*40 వసంతాల వేడుక
@SureshProdns@RanaDaggubati
90 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో * 50 డేస్ * 20 సెంటర్లు... మరియు 20 సెంటర్లు దాటి��� అత్యధిక సినిమాలు * 37*** గల ఏకైక హీరో 🌹 విక్టరీ వెంకటేష్ బాబు🌹 🔥🔥🔥🔥🔥
🔥*విక్టరీ వెంకటేష్*🔥
🪷40 వసంతాల వేడుక🪷
:1986 - 2026:
నవరస నట కథానాయకుడు
మన అభిమ��న హీరో
@VenkyMama గారు
సినీ పరిశ్రమ కు పరిచయమై
2026 ఆగస్టు 14 వ తేదీ నకు
40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంలో
*మరో 43రోజులలో
*40 వసంతాల వేడుక
@SureshProdns
@RanaDaggubati
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా మూడవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది.
అడ్రస్ : గుంటూరు అమరావతి రోడ్డు నందు A- కన్వెన్షన్ హాల్
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
@Daggubati_Offl@SureshDagg59068 @daggubati@VenkyMama @AnilRavipudi@ @MolliSrinu@RamuVictory@VenkyYuvasena_@Venky_BO@baraju_SuperHit@Krish_kavala@VenkateshImmad8 @MandahariM @Buddu__Shaik తె���ుగు చలనచిత్ర చరిత్రలో విక్టరీ వెంకటేష్ బాబు గారివి 4 చిత్రములు మాత్రమే 100 రోజులు దాటి హౌస్ ఫుల్ ఉన్నాయి 👍
ఈ 4 చిత్రములు కూడా 100 రోజులు దాటి ఫుల్స్ కలిగిన సెంటర్లలో ప్రతీ చిత్రం కూడా తక్కువలో అతి తక్కువ అనుకుంటే అ ఆ సెంటర్లలో ఫుల్స్ రోజులకు దాటి ఒకే ఒక చిత్రం అతి లీస్ట్ రోజులు అదనముగా 23 రోజులు ఆడింది... మిగతా 3 చిత్రాలు హౌస్ ఫుల్ కి 25 రోజులు దాటి ప్రదర్శింపబడడం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇలాంటి అత్యద్భుతం ఒక్క విక్టరీ వెంకటేష్ బాబు గారికి మాత్రమే సాధ్యమైంది...
ఆ 4 చిత్రములు 100 రోజులకి పైగా ఫుల్ అయిన హిస్టరీ👍🔥🔥
1. బొబ్బిలి రాజా
కాకినాడ - తిరుమల ఏసీలో డైరెక్ట్ గా రోజు 4 ఆటలతో 119 రోజులు హౌస్ ఫుల్, 175 రోజులు ప్రదర్శింపబడింది 👌👍( ఫుల్సు తర్వాత అదనంగా 56 రోజులు ఆడింది )🙏
# 4 ఆటలు హౌస్ ఫుల్ లో తూర్పుగోదావరి గోదావరి జిల్లాల రికార్డు బొబ్బిలి రాజా
2. చంటి
విజయవాడ - అన్నపూర్ణ ఏసీలో డైరెక్ట్ గా రోజు 4 ఆటలతో 116 రోజులు హౌస్ ఫుల్..139 రోజులు ప్రదర్శింపబడింది 👍( ఫుల్స్ తర్వాత అదనముగా 23 రోజులు ఆడింది)🙏
116 రోజులు 4 ఆటలతో హౌస్ ఫుల్ అయ్యి టైటిల్ రోల్ రీమేక్ చిత్రాల్లో నేటికీ అన్ బేటబుల్ రికార్డ్ 🔥🔥
3. ప్రేమించుకుందాం రా..!
1) నెల్లూరు - కృష్ణ ఏసి థియేటర్లో డైరెక్ట్ గా రోజు 4 ఆటలతో 101 రోజులు హౌస్ ఫుల్ అయ్యి,140 రోజులు ప్రదర్శింపబడింది ( ఫుల్సు తర్వాత అదనముగా 39 రోజులు ప్రదర్శింపబడింది )
2) ఏలూరు - మినీ సత్యనార��యణ ఏసీ లో డైరెక్ట్ గా రోజు 4 ఆటలతో 107 రోజులు హౌస్ ఫుల్ అయ్యి,147 రోజులు ప్రదర్శింపబడింది ( ఫుల్సు తర్వాత అదనముగా 40 రోజులు ప్రదర్శింపబడింది )
# తెలుగు చలనచిత్ర చరిత్రలో 4 ఆటలతో 101 రోజులు , 107 రోజులు హౌస్ ఫుల్ అయిన మొట్టమొదటి చిత్రం ప్రేమించుకుందాం రా 🔥🔥
4. రాజా
వైజాగ్ - మెలోడీ ఏసీలో డైరెక్ట్ గా రోజు 3 ఆటలతో 137 రోజులు హౌస్ ఫుల్ అయ్యి,162 రోజులు ప్రదర్శింపబడింది ( ఫుల్సు తర్వాత అదనముగా 25 రోజులు ప్ర��ర్శింపబడింది )
టైటిల్ రోల్ పై రీమేక్ చిత్రాలలో నేటికి అన్ బేటబుల్ రికార్డ్🔥🔥
విక్టరీ వెంకటేష్ బాబు సినీ హిస్టరీలో 100 రోజులకు పైబడి హౌస్ ఫుల్ అయిన చిత్రములు నాలుగే నాలుగు ఆ నాలుగు చిత్రములు కూడా,, హౌస్ ఫుల్ అయిన ప్రతీ థియేటర్లో సచ్చి చెడి 😂😂 లింగిలింగుమని ఫుల్స్ స్టాంపులతో లేదా ఫుల్సుకి అదనంగా లింగు లింగు మని ఇంకొక 3 రోజులు😂 4,5,6,7,8,9 10 రోజులు పాటు సచ్చి చెడి ప్రదర్శింపబడిన హిస్టరీ వెంకటేష్ డిక్షనరీలో లేదు 🔥🔥🔥🔥
👍👍 పై అత్యాద్భుతాలు కేవలం 9 సంవత్సరాల మధ్యకాలంలో సృష్టించబడిన విజయాలు👍👍
🔥*విక్టరీ వెంకటేష్*🔥
🪷40 వసంతాల వేడుక🪷
:1986 - 2026:
నవరస నట కథానాయకుడు
మన అభిమాన హీరో
@VenkyMama గారు
సినీ పరిశ్రమ కు పరిచయమై
2026 ఆగస్టు 14 వ తేదీ నకు
40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంలో
*మరో 44రోజులలో
*40 వసంతాల వేడుక
@SureshProdns@RanaDaggubati