పోలీసుల వద్దకు సహాయం కోసం వచ్చే ప్రతి వ్యక్తినీ కూడా "సార్" అనే పిలవాలి,వారు కట్టే పన్నుల ద్వారా మాత్రమే మన నెలసరి జీతం ముడిపడి ఉంటుంది కావున మన దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తిని మన యాజమానుల లాగానే గురించాలి
-రాష్ట్ర పోలీస్ డీజీపీ మహేందర్ రెడ్డి గారు
@TelanganaDGP@TelanganaCOPs
కరీంనగర్,భూపాలపల్లి మరియు ఇతర జిల్లాలో కూడా ఇదె పరిస్థితి ఉన్నది.ప్రజల దగ్గర గ్యాస్ సిలిండర్ పైన రూ.50 అదనంగా వసూలు చెస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు.సంబంధిత అధికారులు ఈ సమస్యపైన ద్రుష్టి సాధించి దోపిడీని అరికట్టగలరు@TelanganaCMO @TSCSOffice @GKamalakarTRS@Collector_JSK@KTRTRS