నెరవేరిన కేసీఆర్ ��ల
నాడు ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎండిపోయిన తెలంగాణ పొలాలను పచ్చగా మార్చాలని సంకల్పించిన తెలంగాణ సాధకుడు, రైతుబంధు కేసీఆర్ కల సాకారం అయ్యింది. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ శ్రీకారం చుట్టిన సీతారామ ప్రాజెక్టు పంపుల నుండి గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కాయి.
సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, నీళ్ళు ఇవ్వాలని రైతుల డిమాండ్ కు తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు సీతారామ ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేసింది.
గత బీఆర్ఎస్ హయాంలో గోదావరి నదీ జలాలను నాగార్జున సాగర్ కాలువకు అనుసంధానం చేస్తూ చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పంపులు ఆన్ చేయడంతో.. గోదావరి నీళ్ళతో తడవనున్న ఖమ���మం జిల్లా పొలాలు.
చీక��ిని తరమికొట్టి వెలుగులను నింపే ఈ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త కాంతులు నింపాలని, ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాల మధ్య సురక్షితంగా..ఈ వెలుగుల పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ.
రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు✨🪔🎆
@KTRBRS @BRSHarish @kp_vivekanand
You can ban him temporarily, you can’t kill the truth that he wants Telangana to know
Remember, the only people who are scared of you for speaking the hard truths are those who are living a Lie
Jai Telangana ✊
#BanKaJawabVoteSe#KCRPoruBaata
ఎంపీగా మన నాయకుడు ఉంటే అభివృద్ధి రెట్టింపు అవుతుంది : కార్పొరేటర్
ఈరోజు 127 డివిజన్ గిరినగర్ లో పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపును ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కార్పొరేటర్ @VijayShekar_127 గారు పాల్గొన్నారు.
@KTRBRS@kp_vivekanand
ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి : కార్పొరేటర్ @VijayShekar_127 గారు..
ఈరోజు 127 రంగారెడ్డి నగర్ డివిజన�� ఆదర్శ్ నగర్ లలో కార్పొరేటర్ మరియు ఇతర ముఖ్య నేతలు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. @KTRBRS
The blame lies on the Congress party for the deaths of thousands of Telangana youth. The party delayed the formation of Telangana and tortured the activists.
@TelanganaCMO@BRSparty@KTRBRS
#CongressMurderers
#VoteForCar
#KCROnceAgain
I am proud to be CM KCR's daughter. Unlike the BJP, we respect political legacies.
Funny how parties with family legacies are okay when they're BJP allies or leaders. Is it a rule that family parties are only acceptable when they succumb to the BJP machinery?
ఎన్నికల కదనరంగంలోకి బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్✌️
అక్టోబర్ 15న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో భేటీ, బీఫామ్‌ల అందజేత.. అదే రోజు బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల
టికెట్లు కూడా ప్రకటించుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రతిపక్షాలు
#KCROnceAgain#VoteForCar@KTRBRS
With Karnataka Congress Deputy CM announcing there are no funds for development of constituencies and with another MLA of Congress revealing that Karnataka is in fund crunch because of Congress’s Poll Promises,
it’s understood PCC Cheap Revanth is campaigning a failed model .
కార్యక్రమం లో 127 డ��విజన్ సీనియర్ నాయకులు, బస్తీల సంక్షేమ సంఘం నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ వార్డు మెంబర్లు,లింగం గౌడ్ గారి అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
*ఘనంగా స్వర్గీయ శ్రీ లింగం గౌడ్ గారి 9వ వర్ధంతి వేడుకలు*
కుత్బుల్లాపూర్ మునిసిపల్ మాజీ చైర్మన్ స్వర్గీయ లింగం గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా గౌరవ కార్పొరేటర్ శ్రీ @VijayShekar_127 గారు కుత్బుల్లాపూర్ చౌరస్తా లో గల లిం���ం గౌడ్ గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించడం జరిగింది..
@KTRBRS