Today, came to know that #Netaji 's ashes are still in Tokyo.
Feel so sad that even after 77 years of his death we still aren't able to honour the ashes of our national freedom hero.
Indian government must make all efforts to
#RenkojiToRedFort#BringBackNetajiAshes
నా ఒక్క సీట్ గెలిపించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఈరోజు ఒక నవశకం ప్రారంభించాం, భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఒక 'impossible alliance' ని ముందుకు తీసుకెళ్లే కీలక వ్యక్తి అయ్యాడు..
#JSP#BJP#TDP#APElections2024
To pray in the city of Dwarka, which is immersed in the waters, was a very divine experience. I felt connected to an ancient era of spiritual grandeur and timeless devotion. May Bhagwan Shri Krishna bless us all.
వాలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి ఓట్లు అడగాలని ప్రాధేయపడుతున్న జగన్ రెడ్డి.
వాలంటీర్లని నియమించింది ఇందుకేనా ??
వాలంటీర్ల విధులు జగన్ రెడ్డికి ప్రచారం చేయడమా?
వాలంటీర్లు రాజకీయాలు చేయాలా?
జగన్ రెడ్డి,ఇందుకోసమేనా వాలంటీర్లు నా సైన్యం అనేది?
#APElections2024
#NeekokkaChanceisthe
#HelloAP_ByeByeYCP
అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం పేరు తీసి జగన్ పేరు పెట్టుకున్న మాకు ఆనందం అంటున్న @jupudiprabhakar వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
అంబేద్కర్ గారు అందించిన రిజర్వేషన్ ఫలాలు అనుభవించి ఈస్థాయికి వచ్చిన జూపూడి సంస్కార హీనంగా మాట్లాడతావా? ఏ ఎండకా గొడుగు ఎత్తే జూపూడి ప్రభాకర్ రావుకు దళితుల పక్షాన మాట్లాడే హక్కు లేదు - @JanaSenaParty అమలాపురం ఇన్చార్జి శ్రీ శెట్టిబత్తుల రాజబాబు
#DalitDrohiYSJagan #NeekOkkaChanceIsthe
A true visionary, scholar, polyglot,
great statesman, pride of All Telugus , someone whose vision has transformed modern India by ushering in revolutionary economic reforms and laid the foundation for India to become an economic powerhouse, former Prime Minister Late Shri.PV Narasimharao garu being honored with ‘Bharat Ratna’ is a matter of immense joy to all Indians and even more for Telugus. 👏👏👏
This honor has been long overdue but nothing can be more deserving.
One of the greatest agricultural scientists the world has ever seen and someone who singularly put India on the path of green revolution & food security, Shri.M.S. Swamynathan & another stalwart and leader who tirelessly worked for the welfare of farmers, Former Prime Minister
Shri Choudary Charan Singh are bestowed the ‘Bharat Ratna’ too.
Its a wonderful moment that reinforces the faith that greatness can never go unrecognized and unrewarded. 👏👏
నా నెల పెన్షన్ పార్టీకి విరాళంగా ఇద్దామని వస్తె, ఇంటిపెద్దగా ఉన్న నేను మొత్తం విరాళంగా ఇస్తే కుటుంబం ఇబ్బంది పడుతుంది అని 10రూపాయలు మాత్రమే తీసుకున్నారు, అలాంటి @PawanKalyan గారు రాష్ట్రానికి పెద్దమనిషిగా ఉండాలి అని కోరుతున్నాను - కుప్పం నియోజకవర్గ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు.
Congratulations @KChiruTweets ❤️on the prestigious ‘Padma Vibhushan’! Your contribution to Indian cinema and society at large has played an instrumental role in shaping me and inspiring countless fans. You are an impeccable citizen of this great nation..
Immense gratitude to Government of India & @narendramodi Ji for this honour and recognition. 🙏🏻
A big shout-out to all fans & well-wishers for their support.🙏🏻
Here’s to your well-deserved honour #Megastar #PadmaVibhushan #PadmaVibhushanChiranjeevi 🌟✨
To Hon.Chief Minister of AP,
Shri Y.S. Jagan Reddy garu…
@AndhraPradeshCM
Respected Sir,
This letter is regarding the sensitive personal data that is being collected in the name of ‘AP Caste Based Census’, through your ‘extra Constitutional body called Volunteer System’,as stated by CAG. Our @JanaSenaParty raises the following questions on behalf of AP public. Kindly ,look into it and respond to them.
P.S - Instead of personal abuses,I hope you answer to the relevant queries.Thank You.
Chiru is his name,
Keeping Telugu Pride high is his game.
The Remarkable Civilian Award #PadmaVibhushan honours
The One & Only BOSS,
The MAJESTIC,
The Man & his unparalleled legacy.
Hearty Congratulations Pedha Mama @KChiruTweets
#PadmaVibhushan#MegastarChiranjeevi#PadmaVibhushanChiranjeevi :
శ్రీ చిరంజీవి గారికీ, శ్రీ వెంకయ్య నాయుడు గారికీ హృదయపూర్వక అభినందనలు - శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan
•పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలు
భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య శ్రీ చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.
మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు గారు ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం. విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన శ్రీ వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవి. కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలందించారు. రాజకీయ ప్రస్థానంతోపాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీ వెంకయ్య నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను.
తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుంచి కళా, సాహిత్య రంగాల నుంచి పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషకరం. మచిలీపట్నానికి చెందిన హరికథ కళాకారిణి శ్రీమతి ఉమా మహేశ్వరి గారు, తెలంగాణ రాష్ట్రం నుంచి చిందు యక్ష గాన కళాకారుడు శ్రీ గడ్డం సమ్మయ్య గారు, స్థపతి శ్రీ వేలు ఆనందాచారి గారు, బుర్ర వీణ వాయిద్యకారుడు శ్రీ దాసరి కొండప్ప గారు, సాహిత్య విభాగం నుంచి శ్రీ కేతావత్ సోంలాల్ గారు, శ్రీ కూరెళ్ళ విఠలాచార్య గారు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందదాయకం. వారికి నా అభినందనలు.