Remembering the legendary Akkineni Nageswara Rao Garu on his birth anniversary. 🙏
His extraordinary contribution to Telugu cinema and unforgettable performances continue to remain in our hearts. ✨
#ANRLiveson
టాలీవుడ్‌కి టికెట్ ధరలే బలం కాదు… కంటెంట్‌నే అసలైన బలం!
#MaaIntiBangaaram#Lenin#ChennaiLoveStory#KoreanKanakaraju#Husharpittalu#Irumudi
ఈ సినిమాల్లో ఏదీ టికెట్ ధరలు పెంచలేదు. అయినా తెలంగాణలో మంచి వసూళ్లు సాధించి, ప్రేక్షకులన�� థియేటర్ల వైపు పరుగులు పెట్టించాయి.
టికెట్ రేట్లు కాదు… కంటెంట్‌కి కనెక్ట్ అయితే ప్రేక్షకులే సినిమాని గెలిపిస్తారు. ఇదే TFIకి కావాల్సిన అసలైన ట్రెండ్!
ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ ‘లెనిన్’
బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్ మైల్��స్టోన్‌గా నిలిచింది. థియేట్రికల్‌గా బ్లాక్ బస్టర్ అయిన ‘లెనిన్’పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, సినిమాను చూసేందుకు కొనసాగుతున్న ఉత్సాహానికి ఇదొక ఉదారణ. మూడేళ్ల గ్యాప్ తర్వాత జూలై 10న థియేటర్లలో విడుదలైన ‘లెనిన్’ సినిమా ఆయన కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్‌ను సాధించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల వసూళ్లతో లాభాల బాట పట్టిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన మంచి స్పందన కొనసాగుతోంది. అదే ఆదరణతో ‘లెనిన్’ మంచి కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’లో యాక్షన్, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పల్లెటూరి నేపథ్యం ప్రధానంగా కనిపిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో పాత్రల మధ్య సంఘర్షణ, వ్యక్తిగత సంబంధాలు, దాగి ఉన్న రహస్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను ఆసక్తికరంగా కథను ముందుకు నడిపించాయి. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా..ప్రమోద్ పంజు, రాంకీ, ఈశ్వరీరావు, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. అఖిల్ అక్కినేనికి ‘లెనిన్’ ఓ సినిమా మాత్రమే కాదు. సినిమాలకు సుదీర్ఘ విరామం తర్వాత ఆయన కెరీర్లో కీలక సమయంలో ఈ చిత్రం విడుదలైంది. థియేటర్లలో సాధించిన విజయంతో అఖిల��� కెరీర్లోనే కొత్త కమర్షియల్ హైను మూవీ అందుకుంది. ఇప్పుడు థియేటర్ల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ వరకు ‘లెనిన్’ ప్రయాణం కొనసాగుతోంది. తెలుగు ZEE 5లోనూ ప్రేక్షకులు ఈ సినిమాను ఆసక్తిగా చూస్తుండటంతో, దాని విజయవంతమైన జోరు మరింత ముందుకు సాగుతోంది. జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభమైన ఒక వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేయడం విశేషం. ఎందుకంటే ఇది సినిమాను ఎంతమంది ప్రేక్షకుల�� ప్లే చేశారనే సంఖ్యను మాత్రమే కాకుండా, వారు సినిమాను ఎంతసేపు ఆసక్తిగా చూశారనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. థియేటర్లలో సినిమాను చూసిన ప్రేక్షకుల నుంచి ఇప్పుడు ఇంటి నుంచే ‘లెనిన్’ను కొత్తగా చూస్తున్న వారి వరకు.. స్ట్రీమింగ్‌లో ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది. అఖిల్ అక్కినేని వెర్సటైల్, పవర్ఫుల్ యాక్టింగ్, డైరెక్టర్ మురళీ కిశోర్ అబ్బూరు కథ, కథనం, నేచురల్ టేకింగ్, థమన్ అందించిన ప్రభావవంతమైన సంగీతం, భావోద్వేగాలతో కూడిన గ్రామీణ యాక్షన్ నేపథ్యంతో ‘లెనిన్’ ఇప్పుడు వ���ండితెర నుంచి తెలుగు ప్రేక్షకుల ఇళ్లలోకి అడుగుపెట్టి విజయవంతంగా ఆదరణను పొందుతోంది. దీంతో కేవలం ఏడు రోజుల్లోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసిన ‘లెనిన్’..తెలుగు ZEE5లో అధికారికంగా చరిత్ర సృష్టించింది.
#ZEE5 #Lenin #Akhil
రీసెంట్ గా విడుదల అయిన సినిమా ల ను పరిశీలిస్తే... కథా బలం, హీరోయిన్ లు కి మంచి క్యారెక్టర్ లు పడుతున్నాయి.. మంచి పరిణామం. 👌
మా ��ంటి బంగారం అయితే మొత్తం సమంత నే..
లెనిన్ లో భాగ్య శ్రీ కి మంచి పేరు వచ్చింది
చెన్నై లవ్ స్టోరీ లో ఇప్పుడు హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ కి మంచి పేరు వస్తుంది.
హీరోయిన్ రోల్స్ ఎంత బలం గా ఉంటే సినిమా అంత విజయాలు సాధిస్తాయి.
#MaaIntiBangaram #Lenin #ChennaiLoveStory
Big big congrats to @aryasukku sir on winning the National Award for Best Original Screenplay for #Pushpa2
Cheers to you brother #VenkyAtluri receiving the National Award for Best Dialogue Writer for #LuckyBhaskar. So happy for you and to @NagAshwin7 and the entire team of @VyjayanthiFilms for #Kalki2898AD winning the Best Popular Film & Best Production Design.
Congrats to #CommitteeKurrollu on being honored as the Best Telugu Feature Film and to P. Ravi Kumar for Best Makeup.
Congrats dear #NandaKishore , Srujan yarabolu , Siddarth rallapally so happy to see #35ChinnaKathaKaadu winning as Best Children's Film, with dear Arun Dev being recognized as Best Child Artist.
A truly proud moment. Heartiest congratulations to all the winners of the 72nd National Film Awards !
#72ndNationalFilmAwards
Hello Akkineni fans,
We are planning a special fans show tomorrow at Sriramulu theatre moosapet 6pm.
All the Hyderabad Akkineni fans Assemble tomorrow..
Hungama FDFS ki em matram thakkuva undadhu, idhi fix 🔥
#Lenin