हमारे भारत देश की 136 करोड जनता को भारतीय "संविधानिक" संस्कृति में पालन, पोषण करने की दायित्व, कर्तव्य इस देश की राष्ट्रपति महोदया पर 100% होना चाहिए.
#IndianConstitution
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే.. భారత రాజ్యాంగ గ్రంథాన్ని (Book) పౌరులందరికీ ఉచితంగా పంపిణీ చేయాలనే డిమాండ్ తో @DHARMASAMAJDSP తరఫున
02.05.2023 న వివిధ జిల్లాల కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది.
#dharmasamajparty#dspdemandsGovttogive_Constitutionbooktoeverycitizen