కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై NDSA నిపుణులు ఇచ్చిన స్పష్టమైన వివరణ
మేడిగడ్డ,అన్నారం,సుందిళ్ల బ్యారేజీలు నీళ్లు నిల్వ చేసే స్థితిలో లేవు పునాదులు బలహీనపడటంతో నీళ్లు నిలిపితే పెను ప్రమాదం పొంచి ఉంది.ప్రజల ప్రాణాలతో రాజకీయాలు చేయకండి,గేట్లు తెరిచి ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది కేంద్ర సంస్థలే
పోలీస్ అమరుల త్యాగాలను గౌరవించడం అంటే కేవలం నివాళులు అర్పించడమే కాదు.. ఆ కుటుంబాలకు సంపూర్ణ భరోసా కల్పించడం!
🚨 పోలీస్ అమరవీరుల కుటుంబాలకు భారీగా పెరిగిన ఎక్స్‌గ్రేషియా:
▪️ కానిస్టేబుల్ / ASI: 1 కోటి
▪️ ఎస్సై / సీఐ: 1.25 కోట్లు
▪️ డీఎస్పీ / అడిషనల్ ఎస్పీ: 1.50 కోట్లు
▪️ ఎస్పీ / ఐపీఎస్: 2 కోట్లు
దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, పిల్లలకు ఉచిత విద్య & వైద్య సదుపాయాలు.
అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది @revanth_anumula
#PoliceCommemorationDay
#PoliceMartyrs
#ServiceBeforeSelf
#SaluteOurHeroes
#NationFirst
ఖమ్మం జిల్లా చెరువుమాదారం....
నాలుగు కులాల వాళ్లు నాలుగు బతుకమ్మలు పెట్టారు.
ఒక్కో బతుకమ్మకు ఒక్కో డీజే పెట్టారు.
అందరూ ఆడేది ఒకే ఏరియా...
మేం గొప్పంటే మేం గొప్ప...
పోటీలు పడి డీజేలు మోగించారు.
బతుకమ్మ ఆడుదామని పుట్టింటికి వచ్చిన 55 ఏళ్ల మహిళ ఆడుతూ వలయంలోనే కుప్పకూలిపోయింది.
ప్రాణం గాలిలో కలిసిపోయింది.
శ్రీ దుర్గాదేవి దివ్య కృపాకటాక్షాలతో మీ జీవితంలో అజ్ఞానమనే చీకట్లు తొలగి, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు తులతూగాలని మనసారా కోరుకుంటూ... మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు
#DurgaAshtami#HappyDurgaAshtami#DurgaDevi#DurgaMata#AmmaVaru
మతిమరుపు ఏమైనా వచ్చిందా @KTRBRS నీకు..
ప్రతిసారి ఇలా దొరికిపోతున్నావు.
2016 లోనే ఒప్పందం మీరే చేసుకుని ఇప్పుడేమో రేవంత్ అన్న మీద పడి ఏడుస్తున్నావ్...
అంటే ఆనాడు మీరు అగ్రిమెంట్లు చేసుకుంది తెలంగాణ ప్రజల సొమ్ము దొబ్బి తినటానికేనా..?
ఏ తెలంగాణ కోసం నీళ్లు–నిధులు అన్నారో..
అదే తెలంగాణలో నీటి దోపిడీ ఆరోపణలు
ఫార్మ్‌హౌస్ కోసం చెరువు..
ప్రాజెక్టు నుంచి కాలువలు..
రోజూ 20 మోటార్లతో నీటి తరలింపు
ఇదేనా బంగారు తెలంగాణ?
#Telangana#RevanthReddy#KCR#TelanganaPolitics#నీళ్లదోపిడీ
స్వీట్ షాపులపై టీజీ సేఫ్ దాడులు.. 2,480 కిలోల ఆహార పదార్థాల సీజ్
జీడిమెట్లలోని భాగ్యలక్ష్మి స్వీట్స్, దేశీ డెయిరీ స్వీట్స్, బాలాజీ మ్యాజిక్ మిఠాయి, యశోద డెయిరీ ప్రొడక్ట్స్, మధుర డెయిరీ ప్రొడక్ట్స్ యూనిట్లపై టీజీ సేఫ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు
వంటగదుల్లో ఎలుకలు, ఈగలు ఉండటాన్ని గుర్తించిన టీజీ సేఫ్ అధికారులు.
ఆ షాపుల ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) లైసెన్సులను సస్పెండ్.
అలాగే లైసెన్సులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డెయిరీ యూనిట్లను సీజ్ .
దాడుల్లో భాగంగా దాదాపు 3.78 లక్షల విలువైన 2,480 కిలోల ప్రమాదకర, అపరిశుభ్ర ఆహార పదార్థాలను సీజ్ చేసిన అధికారులు.. వాటిని ధ్వంసం చేశారు.
ఇనాగరేట్ చేసిన ప్రతిదీ నాదైతే.. ఈ ప్రపంచంలో నా అంత శ్రీమంతుడు మరొకడు ఉండడు!
ఆరోపణలు కాదు.. నిజంగా అన్నం తినేవాడైతే ఒక్క ఆధారం చూపించి మాట్లాడు! 🔥
@revanth_anumula
ఎందుకు రామన్నా.. ఈ కొత్త ప్రయోగాలు 🤦♂️
కాలం చెల్లిన ప్రయోగాలు చేసి ట్రోల్ అవడం ఎందుకు?
ట్రోలింగ్ కంటెంట్ ఇచ్చి నవ్వులపాలు కావడం ఎందుకు..?
ఏదైనా చేసేముందు ఒక్కసారి ఆలోచించు రామన్నా.. కొత్తగా చేయడం గొప్ప కాదు, చేసేది జనాలకు కనెక్ట్ అవ్వాలి! 😏