Changing your religion is like changing your father. Jai Shri Ram.
I stand firmly with our brother Bharat, who was targeted by MIM for displaying Hindu slogans on his auto.
Majlis goons had no right to vandalise his auto, abuse him, or threaten him for expressing his faith. No one can decide what a Hindu should write on his own vehicle.
Assured Bharat that he is not alone. We will stand with every Hindu who faces intimidation. Promised to provide him with a New Auto to replace the damaged one and will ensure the guilty are brought to justice.
Remember His name is Bharat. His heart belongs to Ram.
Jai Shri Ram 🙏
లక్ష్మణచందా మండలం రాచపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ MGNREGS నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన స్వయం సహాయక సంఘం (SHG) భవనాన్ని ప్రారంభించాను.
గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న కార్యక్రమాలు గ్రామాల సమగ్ర అభివృద్ధికి, మహిళా సంఘాల కార్యకలాపాలకు మరింత బలం చేకూరుస్తాయి.
#WomenEmpowerment
హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జే.ఆర్. ఇంటర్నేషనల్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్‌లో పాల్గొని ప్రతిభ చాటిన నిర్మల్ జిల్లాకు చెందిన 16 మంది విద్యార్థులను, వారి కోచ్‌ను, తల్లిదండ్రులను కలిసి హృదయపూర్వకంగా అభినందించాను.
నిర్మల్ విద్యార్థులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందుకోవడం జిల్లాకు గర్వకారణం. వారి కృషి, క్రమశిక్షణ, ప్రతిభ మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.
#Nirmal
కేంద్రమంత్రి @bandisanjay_bjp ని టార్గెట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేసిన వాళ్లు ఊచలు లెక్కపెట్టాల్సిందే.
ప్రతి సారి ఎదో ఒక ఫేక్ న్యూస్ పెట్టడం అలవాటు అయిపొయింది..
సింగరేణి సంస్థను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం సుమారు లక్షా యాభై వేల కోట్ల రూపాయల విలువైన బొగ్గు గనిని ఎలాంటి వేలం లేకుండా (నామినేషన్ పద్ధతిలో) కేటాయించింది. సింగరేణి సంస్థను నష్టాల నుంచి లాభాల బాటలో పయనింపజేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
@kishanreddybjp@N_RamchanderRao@BJP4Telangana
#Singareni #AMR #KishanReddy #BJP4Telangana #Telangana
ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను సింగరేణికి ఇస్తలేదు. దాదాపు రూ. 54 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఉంది. ప్రతి కార్మికుడి సొంతింటి కలను నెరవేర్చాలంటే అయ్యే ఖర్చు కేవలం రూ. 8 వేల కోట్లు మాత్రమే. కానీ నిధుల్లేని పరిస్థితుల్లో సింగరేణిని పెట్టింది మాత్రం గత ప్రభుత్వాలే
@kishanreddybjp@N_RamchanderRao@BJP4Telangana
#Singareni #AMR #KishanReddy #Telangana #BJP4Telangana
వాని రాజకీయ భవిష్యత్ కోసం
వాడు ఎంతకన్నా దిగజారుతాడు.
గురుకుల కమిషనర్ గా ఉంటూ
విద్వేషాలు రెచ్చగొట్టడం
విద్యార్థులను తన రాజకీయం కోసం
( SWAERO) వాడుకోవడం 🤡🤮
JOKER lk @RSPraveenSwaero