రాహుల్ గాంధీకి పాత బంగ్లా కేటాయింపు....
లోక్ సభ సభ్యత్వం తిరిగి పునరుద్ధరించడంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి గతంలో తాను నివాసించిన బంగ్లాను తిరిగి కేటాయించారు.
#RahulGandhi#ModiSurnameCase#Congress#LokSabha#tughlaqlane
https://t.co/nYBYDfYR7A
ఏపీలో 3,295 ఉద్యోగాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త.
#jagan#APGovernment#jobnotification#APNews
https://t.co/VvqvKLU4Ps
తెలంగాణాలో రైతు రుణమాఫీ ప్రారంభించిన సర్కార్...
తెలంగాణాలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కోసం రూ.167.59 కోట్లు విడుదల చేసింది.
#KCR#Telanganagovernment#telanganafarmers#TelanganaNews
https://t.co/7cwlV5GIrs
ప్రారంభమైన మావోయిస్టు వారోత్సవాలు..అలర్ట్ అయిన పోలీసులు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో నేటి నుంచి మవోయిస్టు వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
#Maoist#andhraodishaborder#APPolice
https://t.co/fH0vuKdnlw
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
#dheerajsinghthakur#APHighCourt#ChiefJustice
https://t.co/Mhq9EWHI2i
జమిలి ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యం… తేల్చి చెప్పిన కేంద్రం...
జమిలి ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో అసాధ్యమని తేల్చి చెప్పింది కేంద్రప్రభుత్వం.
#BJP#CentralGovt#LockSabha#arjunrammeghwal
https://t.co/FtFYCele33
ఐటీ కంపెనీల లాగౌట్ మరో 2 వారాలు పొడిగింపు
హైదరాబాద్‌ను వణికిస్తున్న భారీ వర్షాల కారణంగా సైబరాబాద్‌లో, ఐటీ కారిడార్లలో ప్రత్యేక లాగౌట్ సమయం పెట్టిన విషయం తెలిసిందే.
#heavyrains#itcompanies#LogOut#HyderabadRains
https://t.co/Ms0BAW8piY
జాబ్ నోటిఫికేషన్ రద్దు చేసిన ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ గతంలో విడుదల చేసిన ఓ జాబ్ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
#apjob#appsc#jobnotification#apnews
https://t.co/WESQNeSQzQ
ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ ఘాటు విమర్శలు
మణిపూర్‌లో మహిళలపై జరిగిన అమానవీయ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
#bjp#PMModi#ManipurVoilence#MallikarjunKharge
https://t.co/j86WtEavho
పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన వాసిరెడ్డి పద్మ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి.
#PawanKalyan#APGovt#APPolitics#Janasena
https://t.co/zCejnabhdP