ఇలాంటి వాడిని కూడా control చెయ్యలేకపోతున్నారు 🤦♀️🤦♀️
ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు (మరో కత్తి మహేష్)
@naralokesh@PawanKalyan గారు , ఇలాంటి వాళ్ళకి పాఠం చెప్పితే మిగతా వారు పరిధి దాటరు 🤷♀️🤷♀️
@ysjagan కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చిన...🔥🔥🔥
- 1300 హాస్పిటల్స్ రూపురేఖలు మార్చారు
- 10,032 కొత్త YSR విలేజ్ క్లినిక్ లు
- 500+ YSR అర్బన్ క్లినిక్ లు
- 1088 కొత్త అంబులెన్స్ లు
- 17 మెడికల్ కాలేజీలు
బ్రేకింగ్ న్యూస్
పులివెందుల నియోజకవర్గం భూమయ్యగారిపల్లెలో వైఎస్ జగన్ చేతుల మీదుగా గట్టు లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రతిష్ట
ఆలయ కలశ స్థాపన, ప్రారంభోత్సవం
ఆలయ జీర్ణోద్ధరణకు రూ. కోటిన్నర నిధులందించిన గత వైఎస్ జగన్ సర్కార్
మొత్తం రూ.2.5 కోట్లతో దేవాలయ పునర్నిర్మాణం
జగన్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల జీర్ణోద్ధరణ
Jagan Anna New Song Perfect LYRICS!
తెలుగు నేల తల్లడిల్లుతున్నది.
అన్నా నీ చేయి విడిచినాక గోసబడుతూ ఉన్నది.
దేవుడు లేని గుడిలా మారిపోయి ఉన్నది.
పేదొల్ల గుండెలల్లా దుఃఖమే పొంగుతుంది.
జనము కొరకే పుట్టినాడు జగనన్నరా.
గుర్తు చేసుకుంటున్నామన్నా.
గుండె మీద మట్టు మాయన్నా తప్పు మాదే.
జగనన్నా తంలాట పడుతున్నామే అన్నా.
2022 23 అనుకుంటా పత్తి క్వింటా దాదాపు 10 వేలన్నరకి అమ్ముకున్నారు రైతులు ❤️🥹
మాది ఎకరా పత్తి మేము 10 వేలకి అమ్మినం ❤️
ఇప్పటి వరకు అదే టాప్ అంట రైతు రాజుగా బ్రతికిన రోజులు అవి @ysjagan 🌾🔥❤️
గాదె సాయి కృష్ణ ని చంపింది నిజం కాదా హాస్పిటల్కి తీసుకెళ్లింది నిజం కాదా ?
వైసీపీ నాయకులు మాకు అండగా నిలిస్తే మాకు వైసీపీ అంట గడతారా ఇప్పుడు చెప్పండి
న్యాయం చేయమని అడిగితే మాకు కులాలు మతాలు పార్టీలు సిగ్గులేదా అలా అనటానికి 😔💔
అమ్మ బైరెడ్డి శబరి (@ByreddyShabari) గారు…
మీ హోంమంత్రి @Anitha_TDP.. 2023 జూలై 21న “అమ్మ” అనే పవిత్రమైన పదంలో కూడా పరమార్థం వెతికి విజయమ్మ, భారతమ్మలపై వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అమ్మ?
అప్పుడు ఆ వ్యాఖ్యలు మీకు తప్పుగా అనిపించలేదా?
మరి ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారి గురించి మాట్లాడే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి..
అమర్నాథ్ గారు ఐటీ మంత్రిగా పని చేసింది 5 సంవత్సరాలు కాదు, కేవలం 20 నెలలు మాత్రమే.
కాస్త కళ్లు పెద్దవి చేసి చూడండి అమ్మ… ఆ 20 నెలల కాలంలో ఆయన రాష్ట్రానికి తీసుకొచ్చిన భారీ ఐటీ కంపెనీలు, పెట్టుబడులు, ఫిషింగ్ హార్బర్లు, అభివృద్ధి ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
బహుశా మీరు మర్చిపోయి ఉండొచ్చు…
అందుకే ఈ వీడియో ఒక్కసారి చూడండి. కేవలం 20 నెలల్లో అమర్నాథ్ గారు రాష్ట్రానికి ఎంతటి సంస్థలను, ఎంతటి పెట్టుబడులను తీసుకొచ్చారో మీకే అర్థమవుతుంది.
#SadistChandrababu #YSRCP #CBNJungleRaj #JaganannaConnects