What exactly is the Government so afraid of?
You can stage a protest against the Election Commission over denied political permissions, yet the youth of this nation are denied that same right. Even when the very credibility of the institution is at stake?
Canceling trains, shutting down internet services, detaining peaceful protesters, and now having the Delhi Police knock on hotel doors to threaten content creators with detention merely for speaking up is completely unacceptable.
As a politician, I may not agree with everything @Cockroachisback or its supporters stand for, but allowing citizens to voice dissent, express their opinions, and document the truth is a fundamental pillar of a functioning democracy.
It is the State that has failed, not the students or young creators. Suppressing transparency will only fuel the demand for accountability.
Make no mistake: it won't be long before every city in the country rises up.
https://t.co/KVdUO8Hn7w
తెలంగాణ నేలపై పూల సింగిడి వికసించింది.. మన ఆత్మగౌరవ పతాక.. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన మన బతుకమ్మ పండుగ సంబురం మొదలైం���ి.. నేటి ఎంగిలి పూలతో మొదలయి.. సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు సాగే తీరొక్క పూల పండుగ సందర్భంగా మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు
నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బతుకమ్మను సాంస్కృతిక వారధిగా మలుచుకున్న మనమంతా.. సబ్బండ వర్గాలు.. సకల జనుల వికాసం.. సాధికారితతో కూడిన బహుజన తెలంగాణ సాధన కోసం బతుకమ్మలో గౌరమ్మలా ఒదిగి కలిసి పని చేద్దామని ప్రతినబూనుదాం
#Bathukamma
(File Pic)
జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా, యూనివర్సిటీల్లో వసతులు కల్పించకుండా ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుదాం
అణగారిన వర్గాలకు అధికారం కావాలన్న అంబేడ్కర్ గారి ఆశయాలను ఆచరణాత్మకంగా చూపిన వ్యక్తి కాన్షీరాం గారు
అలాంటి మహానీయునికి కేంద్రం భారత రత్న అవార్డు ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన నుంచి డిమాండ్ చేస్తున్నాం
Indian cinema loses a performer who never gave anything less than 100% truth to his roles. Nana Patekar Ji, your artistic legacy will guide generations to come. My condolences to family and friends. Rest in peace.
మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాది వైఎస్, డీఎస్ జోడీ అంటున్నారు. కానీ వాళ్ల మాటలు చూస్తుంటే మాత్రం కచ్చితంగా ఇడుపు కాయితం అయినట్లే అనిపిస్తోంది
నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి అంటే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఏమో బీసీ ముఖ్యమంత్రి అంటూ తమ ఆధిపత్యా��్ని ప్రదర్శిస్తున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభతో సిరిసిల్ల ప్రజలకు ఒరిగింది ఏమి లేదు.
గత ప్రభుత్వంలో పదేండ్లు సిరిసిల్ల ఎమ్మెల్యేనే మంత్రిగా ఉన్నా కూడా కాళేశ్వ��ం నుంచి సిరిసిల్ల లోని ఒక ఎకరానికి చుక్క నీరు కూడా అందించలేకపోయారు. @KTRBRS @revanth_anumula
కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేకమైన ఆంక్షలు పెట్టి ఉర్దూ రిపోర్టర్లకు ఆ్క్రిడేషన్ కార్డు విషయంలో చిన్నచూపు చుస్తునారు.
రేవంత్ఉద్దీన్ కాదు అబ్బదాల ఉద్దీన్.
@revanth_anumula@RaoKavitha
కాళేశ్వరంతో వేములవాడ సిరిసిల్ల కు జరిగిన ���ాభం ఏమి లేదు.
గతంలో మంజూరైన రుద్రంగి రిజర్వాయర్ కాలువ పనులను వెంటనే పూర్తి చేసి 63,000 ఎకరాలకు సాగునీరు అందించాలి. దూంపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసి,సనుగు�� వద్ద నూతన రిజర్వాయర్ నిర్మాణం చేయాలి.
@AadiSrinivasINC @revanth_anumula
హైడ్రా అంటే కేవలం పేదల ఇళ్లు కూల్చడమేనా.. చెరువుల పునరుద్ధరణ,ప్రక్షాళన పట్టదా?
స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ @AadiSrinivasINC గారు వేములవాడ శ్రీ రాజా రాజ్వశ్వర ఆలయం పక్కన ఉన్న చెరువు ప్రక్షాళన కోసం తక్షణమే నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి.
@RaoKavitha
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం ₹250 కోట్లు కేటాయించిన కూడా కాంక్రిట్ తో ఎందుకు నిర్మాణం చేస్తున్నారు.
ఆగమ శాస్త్రం ప్రక���రం వెయ్యేళ్లు నిలబడేలా కృష్ణశిలతోనే నిర్మాణం చేపట్టాలి. - @RaoKavitha
తెలంగాణ ప్రజలు కొంగుబంగారం గా భావించే వేములవాడ రాజన్న సన్నిధిలో కోడెల దయనీయ పరిస్థితిని పట్టించుకోని పాలకులు.
దేవుడి పేరుతో రాజకీయం చేసే @bandisanjay_bjp కి ఈ నిర్లక్ష్యం కనిపించడం లేదా?
-@RaoKavitha
అరాచక కాంగ్రెస్ ప్రభుత్వానికి దివ్యాంగులపై కనీస మానవత్వం లేదు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వం వారిని చీకటిలోకి నెట్టేస్తున్నది.
నిజామాబాద్ జిల్లాలో 90 శాతం వైకల్యం ఉండి నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగురాలికి 3 నెలలుగా పెన్షన్ నిలిపివేయడం అన్యాయం.
మరోవైపు జగిత్యాల జిల్లాలో ఒక దివ్యాంగ మహిళ డబుల్ బెడ్రూం, ట్రై సైకిల్ మంజూరు చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు
దివ్యాంగులకు ఆసరాగా ఉండాల్సిన ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడటం సిగ్గుచేటు
తక్షణమే దీనస్థితిలో ఉన్న దివ్యాంగులకు పింఛన్ కొనసాగించడంతో పాటు డబుల్ బెడ్రూం, ట్రై సైకిల్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము
@Collector_NZB@Collector_JGTL@TelanganaCMO
అధిక పనిభారంతో సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని దినాల డిమాండ్ అమలు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.
ఉదయం బ్యాంకులు తెరిచినప్పటి నుంచి కస్టమర్లను డీల్ చేయడంతో పాటు, బ్యాక్ ఎండ్ వర్క్, టార్గెట్లు, కరెన్సీ లెక్కలు చూసుకోవడంలో రోజంతా గడిచిపోతుంది. చాలామంది రాత్రి తొమ్మిది, పది గంటల వరకు కూడా పని చేయాల్సి వస్తుంది. గత పదేళ్లలో డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరగడం, ఏటీఎంలు అందుబాటులోకి రావడంతో ఖాతాదారులు శాఖలకు రావడం తగ్గింది. అయినప్పటికీ బ్యాంకు ఉద్యోగుల పనిభారం తగ్గడం లేదు.
బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
సింగరేణి కార్మికులకు రూ.1.10 లక్షల దీపావళి బోనస్ కేవలం HMS కృష��తో సాధించుకున్నది.. ఇందులో సింగరేణి గుర్తింపు సంఘం సహా ఇతర సంఘాల ప్రమేయం అసలే లేదన్న వాస్తవాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక గుర్తించాలి.. ఈ రోజు వారు ప్రచురించిన కథనాన్ని సరి చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న మెడికల్ బోర్డు ప్రతి నెలా రెండు సార్లు నిర్వహించాలి.. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరిని ఆన్ ఫిట్ చేసి వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి
సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి