Worker of Bharat Rastra Samithi (BRS) Party | BRS Social Media Warrior | Views are personal | Entrepreneur | Telangana Agitator | Ramagundam Constituency |
డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనున్నది.
కాంగ్రెస్ కేటుగాళ్లు తెలంగాణ యువత మీద నకిలీ ప్రేమను కురిపిస్తూ.. విసిరిన వల పేరే "యూత్ డిక్లరేషన్"
యూత్ డిక్లరేషన్ పేరిట చీట్ చేసిన
చీడ పురుగు కాంగ్రెస్ పార్టీకి డెత్ డిక్లరేషన్ రాయాలి.
నమ్మించి వంచన చేసిన
రేవంత్ సర్కార్కు ఘోరీ కడదాం.
మీ అందరికీ ఒక అన్నగా మాటిస్తున్నా..
మీ బాధ్యత నేను తీసుకుంటా, మీ అందరికీ అండగా నిలుస్తా!
యువ సంగ్రామ సదస్సులో
నిరుద్యోగ యువతతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
#YuvaSangramaSadassu
70 వేల ఉద్యోగాలు మీ ప్రభుత్వం ఇచ్చినట్టు, నోటిఫికేషన్లతో సహా రుజువు చేస్తే, శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా.
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు.. మీ ఖాతాలో వేసుకోవడానికి కనీసం సిగ్గు అనిపిస్తలేదా??
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న
నిరుద్యోగులను రెచ్చగొట్టి, నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి నిలదీయండి.
యువతరంతో పెట్టుకుంటే కొన్ని తరాల పాటు పుట్టగతులు లేకుండా పోతామని కాంగ్రెస్ నాయకులకు తెలిసి రావాలి.
యూత్ డిక్లరేషన్ పేరిట చీట్ చేసిన చీడ పురుగు కాంగ్రెస్ పార్టీకి డెత్ డిక్లరేషన్ రాయాలి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
#YuvaSangramaSadassu
రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
రేవంత్ రెడ్డి 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్లతో సహా రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా
అవసరమైతే రాహుల్ గాంధీకి జై కొడతా.. రుజువు చేసే దమ్ముందా రేవంత్ రెడ్డి?
- కేటీఆర్
CHALO SAROOR NAGAR
YUVA SANGRAMA SADASSU
Join us in the battle against Congress's betrayal.
The Congress government has betrayed the aspirations of Telangana's youth by failing to honor its "Youth Declaration" promises.
Now is the time to unite.
Now is the time to raise our voice.
📍 Venue: Saroor Nagar Stadium
🗓️ Date: 18 July 2026 (Saturday)
⏰ Time: 10:00 AM
#YuvaSangramaSadassu
@revathitweets నీ అత్యాచారి కొడుకుకూ ఇదే వర్తిస్తుందా? అతను అత్యాచారం చేసిన ఆ మైనర్ బాలిక ఏ మతానికి చెందినది? నీ క్రూరమైన కొడుకు నుంచి ఆ అమాయక మైనర్ బాలికను ఎందుకు రక్షించలేకపోయావు?
యువతా... కదం తొక్కుదాం✊
ఈ మోసపు కాంగ్రెస్ సర్కార్ను గద్దె దించుదాం!!
రేపే "యువ సంగ్రామ సదస్సు" 🔥
⏰ సమయం: ఉదయం 10:00 గం.లకు
📍 వేదిక: సరూర్ నగర్ స్టేడియం
#YuvaSangramaSadassu
రేపు (జూలై 18) సరూర్నగర్ స్టేడియంలో జరగబోయే యువ సంగ్రామ సదస్సును అడ్డుకొని, నిరుద్యోగ యువత గొంతు నొక్కుదామని ప్రయత్నించిన రేవంత్ రెడ్డి కుట్ర విఫలమయ్యింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే...
గౌరవ హైకోర్టు ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతూ,
సదస్సుకు అనుమతి ఇచ్చింది.
కాంగ్రెస్ ఎన్ని అవరోధాలు సృష్టించినా...
యువత తరఫున బీఆర్ఎస్ పార్టీ గళం విప్పుతూనే ఉంటుంది.
యువతీ యువకులారా.. తరలిరండి..
సరూర్నగర్ స్టేడియంవేదికగా
కాంగ్రెస్ మోసాలను ఎండగడదాం.
రేవంత్ సర్కార్ మెడలు వంచుదాం.
హామీల అమలుకు జంగ్ సైరన్ పూరిద్దాం.
ఛలో సరూర్నగర్ స్టేడియం.
రేపు ఉదయం 10 గంటలకు✊
జై తెలంగాణ!
సత్యమేవ జయతే!
రేపు సరూర్నగర్ స్టేడియం వద్ద ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.
ఎలాగైనా ఈ సదస్సు జరగకుండా అడ్డుకోవాలని కుట్రపన్నిన రేవంత్ సర్కారుకు చుక్కెదురు.
నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా..రక్త పిశాచీ!
ఇంకా తీరలేదా మీ రక్తదాహం ?
60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా..సరిపోలేదా?
తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి?
తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు!
1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్లజూసిన రాక్షసులు మీరు!
1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు!
మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్న మృగాలు మీరు!
కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచినై..!
కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై..!
నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు!
పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం.. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా వున్నం!
నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లం..!
నెత్తురు ఇస్తేనే..నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తాం!
మీ రక్తదాహం తీర్చుకోని.. ఎండుతున్న పొలాల జలదాహం తీర్చండి!
@FaheemQureshinc If you have guts, answer each and every question raised by @BRSHarish anna. If you got b@lls, ask your GM & Uttam to accept the challenge.
Erripuvvulu ra meru 😭😭😭
బ్రేకింగ్ న్యూస్
తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తు పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్లు అగ్రిమెంట్ ఉంటే బయటపెట్టు
అగ్రిమెంట్ బైట పెడితే నేను రాజీనామాకి సిద్ధం
అగ్రిమెంట్ లేకుంటే తప్పయిందని క్షమాపణలు చెప్పు
తుమ్మిడిహట్టి నిర్మిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారు
కాంగ్రెస్ వచ్చి రెండున్నర సంవత్సరాలు అయితే ఒక్కసారి కూడా మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ కూడా ఇస్తాలేడా.. లేదా డ్రామాలు ఆడుతున్నారా
మాకే ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే అపాయింట్మెంట్ ఇచ్చాడు.. మీరు కనీసం ప్రయత్నమైనా చేస్తున్నారా
- హరీష్ రావు
BIG ALERT 🚨🚨🚨
I will brief the media from Telangana Bhavan at 3PM today.
Subject:
₹10,000 Cr Revenue Scam Under Revanth-Ponguleti’s Leadership- Your Lands Are Not Safe in Telangana Anymore
Stay Tuned to Know the Chilling Truth
తెలంగాణ లో కాంగ్రేసు రేవంత్-పొంగులేటి పాలనలో జరుగుతున్న 10,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం గురించి నేను
ఈ రోజు(7/7/2026)
మూడు గంటలకు (3PM)
తెలంగాణ భవన్ లో మీడియాను ఉద్దేశించి మాట్లాడతాను.
మీ విలువైన భూములను కాంగ్రెస్ దొంగల నుండి రక్షించుకోవాలనుకుంటే దయచేసి దీన్ని తప్పకుండా వీక్షించండి🙏🏼
ఎంతటి సూపర్ ఎల్నినో వచ్చినా కాళేశ్వరం దగ్గర నీళ్లు ఉంటాయని ఇంజనీర్లు, CWC చెప్తే కేసీఆర్ ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించాడు
మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఇక్కడ మేడిగడ్డ నిర్మించాము
నేను పుట్టినప్పటినుండి పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని వింటూనే ఉన్నాను ఇంతవరకు పూర్తి కాలేదు
కానీ కాలంతో పోటీ పడుతూ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాడు
– కేటీఆర్
టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే
కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనపై ఎన్నికల సంఘం ఆదేశాలు
15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే ఎలాంటి తదుపరి సమాచారం లేకుండా పార్టీ దరఖాస్తును మూసివేస్తామని సీఈసీ వెల్లడి
టీఆర్ఎస్ పేరుపై ప్రజల్లో అనేక అభ్యంతరాలు వ్యక్తం అయినందున, ఆ పేరు కొనసాగించడం కుదరదని కవితకు లేఖ రాసిన సీఈసీ
సవాల్ విసిరి పారిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.
విద్యాశాఖ అవినీతిపై చర్చకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
మీరే సవాల్ విసిరి మీరే చర్చకు పిలిస్తే మేం వస్తున్నాం.. పోలీసులను పెట్టి ఆపడం ఎందుకు ?
ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.