మంత్రి కొడాలి నాని ఇష్టానుసారంగా గౌరవ చంద్రబాబు గారిని మీడియా సాక్షిగా అవమానకరంగా పిచ్చికుక్క, గజ్జికుక్క, లుచ్చా, ఎదవ, సన్నాసి...... అంటూ మాట్లాడుతున్నాడు.మరి మేము కూడా జగన్ గురించి, మంత్రుల గురించి మాట్లాడవచ్చా DGP గౌతమ్ సవాంగ్ గారు..?
సోషల్ మీడియాలో వైసీపీ కామాంధుడు అరాచకం
కామాంధులకు అడ్డాగా మారుతున్న వైసీపీ
సోషల్ మీడియా లో మహిళను వేదిస్తున్న వైసీపీ లండన్ కోఆర్డినేటర్ లోహిత్ రెడ్డి..
ఇతనిపై అంతకు ముందు సింగర్ చిన్మయి , ఆమె కూతుర్ని దూషించాడు అనే కేసు కూడా ఉంది ..
Deeply moved by this appeal. I request the concerned team to immediately verify the details and extend necessary support to save the infant’s life. Every child deserves a healthy future. @OfficeofNL