This is the situation we are going through and look at my voice . We have sleepless nights more then 22 days we demand for fare extension
I don't understand what Nirmala maam is doing .jo chiz humanly possible nai hai .What finances minister want?
#Extend_Due_Date_Immediately
I spoke with Chief Secretary Shanti Kumari over the phone and requested that a helicopter be dispatched to rescue those stranded in the Prakash Nagar and Teerthala Valya Thanda areas of Khammam town due to the severe flooding of the Munneru River.
#TelanganaRains#Khammam
Watch Live: Hon'ble Deputy CM, Finance Minister Sri Bhatti Vikramarka Mallu presenting Budget for 2024-2025 in the Legislative Assembly.
Facebook Live
https://t.co/8IryKD8LV8
Instagram Live
https://t.co/mTd34zpcRJ
#TelanganaBudget2024#TelanganaAssembly
ఇండియా కూటమి 2014 తరువాత ఆగిపోయిన పనులను పూర్తిచేస్తుంది:
1. ఫిబ్రవరి 14, 2014న ప్రధానమంత్రి డాక్టర్. మన్మోహన్ సింగ్ గారు కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు 5 సంవత్సరాల పాటు ప్రత్యేక కేటగిరీ హోదాను హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లు పొడిగిస్తామని బీజేపీ నేత వెంకయ్య నాయుడు గారు అన్నారు. రెండు నెలల తర్వాత నరేంద్ర మోదీ గారు పవిత్ర నగరమైన తిరుపతిలో హామీని ���ునరావృతం చేశారు.
2. గత 10 సంవత్సరాలుగా మోడీ గారి సర్కార్ ఏమీ చేయలేదు. నిజానికి ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా అనే విధానాన్ని ఇది రద్దు చేసింది.
3. భారత జాతీయ కాంగ్రెస్ తమ 2024 ఎన్నికల మేని��ెస్టోలో డా. మన్మోహన్ సింగ్ గారు వాగ్దానం చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదాను ప్రకటిస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఇది మా హామీ.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని ప్రజాభవన్ లో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి కుమారుడి పెళ్లికి రావలసిందిగా ఆహ్వానం చేసి కార్డు అందజేసిన కాంగ్రెస్ నేత షర్మిలమ్మ గారు #Bhattidhalam@Bhatti_Mallu
తెలంగాణ విద్యుత్ శాఖలో రూ.81,516 కోట్ల అప్పు ఉంది. 👉 విద్యుత్ రంగం అప్పు - ₹81,516 కోట్లు. 👉 డిస్కంల అప్పు - ₹28,673 కోట్లు. 👉 వివిధ శాఖలు - ₹29 వ���ల కోట్ల. 👉 ఇరిగేషన్ శాఖ - ₹14,190 కోట్లు. తెలంగాణ విద్యుత్ శాఖ పై శ్వేత పత్రం విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు. #Bhattidhalam @Bhatti_Mallu