సన్నిహితులందరికి వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు 😀గురువును గౌరవించండి😀 గురువు చెప్పిన మంచిని పాటించండి 😀మొదటి అక్షరం అమ్మ నేర్పితే అక్షర జ్ఞానం గురువు నేర్పుతాడు 😀గురు దేవో భవ 🙏🙏🙏🙏🙏
ఇది నేను చేశాను అని చెప్పుకుంటే అహకారం😇చేయగలిగాను అని చెప్పుకుంటే వినయసంపద 😌అదే ఇది నువ్వు చెయ్యగలిగావు అని ఎదుటివారు అంటే పొందేది ఆత్మానందం 😀అప్పుడు లభించేది ఆత్మ గౌరవం 👍తెలిసి మసలుకోండి సన్నిహితులారా 😀శుభం భూయాత్ 🌼🌸🌹
మనిషి చనిపోయినప్పుడు చూస్తే కన్నీళ్లు వస్తాయి👍మనసు చనిపోయిన వారిని చూస్తే రావు 👍కన్నీళ్లు బైటకు వెళ్లకపోతే మనసు రాయిగా మారిపోతుంది😀 తెలిసి మసలుకోండి సన్నిహితులారా 👍శుభం భూయాత్ 🌼🌸🌹
ఇంటికొకరు,ఊరికొకరు,రాష్ట్రానికొకరు అంటారు కానీ అన్నగారు జాతికొకరు 🙏తెలుగు జాతికి వన్నె,వెలుగు,కీర్తి తెచ్చిన మనుభావుడు ఎవరి పుట్టిన రోజైనా ఆ కుటుంబ సభ్యులు చేసుకుంటారు 😀 కానీ నందమూరి తారక రాముని పుట్టినరోజు ప్రపంచంలో వున్న ప్రతి తెలుగు వ్యక్తీ చేసుకుంటారు. #JoharNTR
నవలా రచయిత్రి గా ఎన్నో అద్భుతమైన రచనలు అందించడమేగాక నవలాచిత్రాల రచయిత్రిగా సినీ ప్రపంచాన్ని అలరించిన యద్దనపూడి సులోచనరాణి గారి నిర్గమనం ఉభయ సాహితీలోకాలకు తీరని లోటు వారి ఆత్మ పుణ్యలోకాలకు చేరాలని అభిలషిస్తూ #RIP#YaddanapudiSulochanaRani
మనసున్న మంచోడు, పైకి అగ్నిపర్వతం, లోన మంచుపర్వతం మా మోహన్ బాబు చిన్నకుమారుడు, పసితనం నుంచి తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న మంచు మనోజ్ కి జన్మదినశుభాకాంక్షలు 🌼🌸🌹సుఖసంతోషాలతో తండ్రికి తగ్గతనయుడిగా విజయాల బాటలో నడవాలి అని ఆశీర్వదిస్తున్నా✋✋👍 @HeroManoj1#HBDManojManchu
నాన్నకు ప్రేమతో, ఆది నుంచి జై లవ కుశ వరకు అద్భుతమైన చిత్ర విజయాలతో ఆనందాన్ని పంచిన మా అరవింద సమేత వీర రాఘవ అనే చిన్న నందమూరి తారక రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు 🌼🌹🌸సుఖీభవ 😀విజయీభవ 😀దీర్ఘాయుష్మాన్ భవ✋
@tarak9999#HappyBirthdayJrNTR
నిన్ను నువ్వు నియంత్రించుకుంటే ప్రపంచాన్ని గెలిచినట్లే 😀నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోకుంటే నిన్ను నువ్వే ఓడించుకున్నట్లే 😩తెలిసి మసులుకోండి సన్నిహితులారా 👍శుభం భూయాత్ 🌼🌹🌸
ఈదేశంలో ఎన్నో ఇళ్ళు 🌼ఎందరో అమ్మలు 🌹ఏ ఇంట్లోనూ అమ్మ ఏరోజు కన్నీళ్లు పెట్టదో ఆరోజో నిజమైన మాతృదినోత్సవం👍ఆరోజు రావాలని కోరుకుంటూ మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు సన్నిహితులారా🌸🌼🌹
ఒక మేధావితో ఒకగంటసేపు కలిసివుంటే పగలు ఎలా ఉంటుందో తెలుస్తుంది😀 ఒక అఙ్ఞానితో పదినిమిషాలు గడిపితే చీకటి ఎలావుంటుందో తెలుస్తుంది😏తెలిసి మసలుకోండి సన్నిహితులారా👍
అన్నీ ఇప్పుడే జరిగిపోవాలి అనుకోవడం యెంత తప్పో ఇవాల్టి పనిని రేపుచేద్దామనుకోవడం కూడా అంతే తప్పు 😀వీలయితే రేపటి పనిని ఈరోజు చేస్తే రేపు ఇంకో పని చేసుకునే సమయం దొరుకుతుంది 👍శుభం భూయాత్ 🌸🌹🌼
ఒక్కొక్కప్పుడు మీరు మంచి స్నేహితులు అనుకున్నవారు కూడా మిమ్మల్ని వదిలివెళ్ళిపోతారు 😒వాళ్ళ మీద నిందవెయ్యకుండా మన పక్క ఏమైనా తప్పు ఉందా అని ఆత్మశోధన చేసుకుంటే స్నేహం మళ్ళీ చిగురిస్తుంది😀👍శుభం భూయాత్ 🌹
నిన్ను నువ్వు ఇష్టపడకుండా ఎవరినీ ఇష్ట పడలేవు😀ముందు మీ జీవితాన్ని మీరు ప్రేమించడం మొదలు పెట్టండి 😀😀అప్పుడు మీజీవితం మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడుతుంది 😄😀😄శుభోదయం 🌺🌼