సమాజంలో కులం , మతం అని కొట్టుకుని చస్రారు. కాని అన్ని కులాలు , మతాలలోని ఎంతో మంది చేతులు మారిన , ఎంతో మంది ఎంగిలి పడిన నోటును మాత్రం బద్రంగా దాచు కుంటారు. 🙏🏼
ఈ జగతి లో సమస్త జీవులను సృష్టించిన భగవంతుడు ఎంతో గొప్పవాడు. ఆ భగవంతుని మెప్పు పొందే భక్తుడు ఇంకా గొప్పవాడు.
మనం భక్తుని స్థానం పొందాలంటే స్వార్ధం వీడి , పరోపకారం చేయాలి. మనం భగవంతుని కోసం కాకుండా, మనకోసమే భగవంతుడు వెతుక్కుంటూ వస్తాడో అప్పుడే మనం నిజమైన భక్తుల మౌతాము 🙏🏼
ఒకే స్టేజి పై ఒకవైపు చిన్న బాలుడు , మరోవైపు యువతుల బృందం వేస్తున్న నృత్యం చేస్తుంటే... ఒకవైపు పూర్ణచంద్రుడు, మరోవైపు చిన్ని చిన్ని నక్షత్రాల కాంతులుగ అనిపిస్తుంది. ఆ అల్లరి బాలుడికి హృదయపూర్వక అభినందనలు.💐💐
సత్యమేవజయతే అని చెప్పిన దేశం భారత్ దేశం. కానీ దానిని ఆచరిస్తూ, నిజాయితీ లో మొదటి స్థానం లో ఉన్నది యునైటెడ్ కింగ్ డం (యూకే.) చెప్పటం కాదు ఆచరించి చూపించాలి 🙏🏼
పరిక్షా పేపర్లు లీకేజీ, అసలు విద్యార్థులకు బదులు నకిలీ అభ్యర్థులు పరిక్షలు రాయటం చూస్తుంటే దేశంలోని వ్వవస్ధల పనితీరు అర్థమవుతోంది. మెరిట్ పై నమ్మకం లేకుండ పోయింది 🙏🏼
All creatures are natures gift and has equal right to lead their life in the earth. We the people have to safe gaurd our self by proper implementation of sterilization and vaccination of stray dogs and ABC of community animals .
🚨 "All states should remove stray dogs from institutional areas such as schools, hospitals, sports complexes, bus depots, and railway stations."
- Supreme Court of India.
ఇంధన పొదుపు పై పిలుపు ఇచ్చి, తన కాన్వాయ్ ని 2 కు తగ్గించుకున్న భారత ప్రధానికి అభినందనలు. ఇదే విధానాన్ని అందరు VIP లు పాటించాలి 🙏🏼 https://t.co/Fjqi1Y2kvU
The ancient Sanatana belief of Varna system that dividing society into four categories i.e Brahmins born from head , Kshatriyas from arms , Vaishyas from thigh and Shudras from feet should be certainly eradicated as we all are seeing how every bith is taking place. @TVKVijayHQ
బ్రాహ్మణత్వం పవిత్రమైనది , ఎంతో బాధ్యత కలది , అందుకనే పూర్వం బ్రాహ్మణులు ఉద్యోగాలు చేయకుండ సమాజానికి ఎంతో మేలు చేసేవారని చెబతున్న గరికపాటి గారు . 🙏🏼
https://t.co/bP2XFXH5Dw
సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత . అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ పుటలకెక్కి, రాజకీయ నాయకుడయిన దాసరి నారాయణ రావు గారి జన్మ దిన సందర్భంగ ఘన నివాళులు. 🙏🏼 https://t.co/vD9smfwkf0