West Godavari district or Paschima Godavari Jilla is one of the 26 districts in the Indian state of Andhra Pradesh. The district is situated in Coastal AP
గ్రీన్ ఎనర్జీ మరియు టెక్నాలజీ రంగాల్లో ఏపీ సరికొత్త రికార్డు
31వ CII భాగస్వామ్య సదస్సులో భాగంగా ‘రీన్యూ’ఆధ్వర్యంలో రాష్ట్రంలో 1 గిగావాట్ డేటా సెంటర్,తయారీ ప్లాంట్లు మరియు యువత కోసం క్లీన్ ఎనర్జీ స్కిల్లింగ్ సెంటర్ ఏర్పాటు కానున్నాయి
#CIIPartnershipSummit2026#ChooseSpeedChooseAP
గ్రీన్ ఎనర్జీ మరియు టెక్నాలజీ రంగాల్లో ఏపీ సరికొత్త రికార్డు!
31వ CII భాగస్వామ్య సదస్సులో భాగంగా 'రీన్యూ' ఆధ్వర్యంలో రాష్ట్రంలో 1 గిగావాట్ డేటా సెంటర్, తయారీ ప్లాంట్లు మరియు యువత కోసం క్లీన్ ఎనర్జీ స్కిల్లింగ్ సెంటర్ ఏర్పాటు కానున్నాయి.
#CIIPartnershipSummit2026
వాణిజ్యం, సాంకేతికత, విశ్వాసం - ఇదే భారత్-కెనడా బంధానికి పునాది!
31వ CII భాగస్వామ్య సదస్సు 2026 కోసం విశాఖ తీరానికి విచ్చేస్తున్న కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మనీందర్ సిద్ధూ గారికి సాదర స్వాగతం
#CIIPartnershipSummit2026#ChooseSpeedChooseAndhraPradesh
పశ్చిమ గోదావరి జిల్లాలో 4 మున్సిపాలిటీలలో ఎన్నికలు!
📍 భీమవరం | పాలకొల్లు | తణుకు | తాడేపల్లిగూడెం
🗓️ పోలింగ్: 26 నవంబర్ 2026
⏰ సమయం: ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 వరకు
📊 కౌంటింగ్: 30 నవంబర్ 2026
#WestGodavari#Bhimavaram#Palakollu#Tanuku#Tadepalligudem
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక ఆశాకిరణం!
300 GW రెన్యూవబుల్ ఎనర్జీ, $1.09 బిలియన్ ఇండియా AI మిషన్ లక్ష్యాలతో దేశ అభివృద్ధి వేగంగా సాగుతోందని 31వ CII పార్టనర్షిప్ సమ్మిట్‌లో CII అధ్యక్షుడు ఆర్. ముకుందన్ పేర్కొన్నారు.
#CIISummit2026#ChooseSpeedChooseAP
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి!
విశాఖ CII సమ్మిట్ వేదికగా రూ.17,000 కోట్లతో రాష్ట్రంలో మరో కొత్త కియా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దీని ద్వారా 12,000 మందికి ఉపాధి లభించనుంది.
#CIIPartnershipSummit2026#ChooseSpeedChooseAndhraPradesh
రబీ సాగుకు రైతులను సిద్ధం చేయాలి - కలెక్టర్ నాగరాణి
ఆర్నబ్ తుఫాన్ తో 2.30 లక్షల ఎకరాల్లో వరి నష్టం. రబీ కి 1121 విత్తనాలు సిద్ధం, సామూహిక నర్సరీలు, పంటల బీమాపై అవగాహన కల్పించాలని ఆదేశం.
#WestGodavari#Bhimavaram
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు భీమవరంలోని హోటల్ ఆనంద ఇన్‌లో నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి సి. నాగరాణి, ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను విశిష్టం చేశారు.
#UnionBankOfIndia#108thFoundationDay
🗳️ పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!
గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. జిల్లాలోని మొత్తం 393 గ్రామ పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు.
#GramPanchayatElections2026#AndhraPradeshElection
పశ్చిమ గోదావరి జిల్లాలో పన్నుల వసూళ్లలో పురోగతి
అక్టోబర్ 2026 నాటికి రూ.147.46 కోట్ల జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాదితో పోలిస్తే 3.90 శాతం వృద్ధి నమోదైంది. పన్నుల వసూళ్ల లక్ష్య సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులకు ఆదేశించారు.
#WestGodavari
ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం పిపి రోడ్డులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్‌లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం తనిఖీ చేశారు.
#WestGodavari#DistrictCollector#EVMInspection#ElectionCommission
🌾 రబీ సీజన్‌కు రైతులకు అవసరమైన విత్తనాలు సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
అర్నబ్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు రబీ సీజన్లో అవసరమైన సహకారం అందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది.
#ChadalavadaNagarani#WestGodavari#WestGodavariDistrict