మంగళగిరి ప్రజలకోసం నేను నిర్వహిస��తున్న “ప్రజాదర్బార్” కు అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధవర్గాల ప్రజలు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. మంగళగిరి ప్రజలను నా కుటుంబసభ్యులుగా భావించి ప్రతిఒక్కరి సమస్యను వింటూ నేనున్నానని భరోసా ఇస్తున్నాను. అంగన్ వాడీలు, ఉపాధ���యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, బదిలీల కోసం ఉపాధ్యాయులు, ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్య, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు. వైసిపి నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. అందరి సమస్యలను ఓపిగ్గా విన్నాను. సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చాను.
#PrajaDarbar
#mangalagiri
మూడు రాజధానులు కడతా అన్న జగన్ ఇప్పటి వరకూ మూడు ఇటుకలు పెట్టలేదు. కానీ విశాఖపట్నం ఒక బస్ షెల్టర్ కట్టాడు. అది పునాదులు లేని ధర్మాకోల్ బస్ షెల్టర్. సాయంత్రం పూట చిన్న గాలి వచ్చింది సైకో జగన్ బస్ షెల్టర్ కూలింది. జగన్ బొమ్మ ఊడి కింద పడింది.
#ByeByeJaganIn2024#YuvaGalamPadayatra
This man @ysjagan is a complete disaster. Indigo Airlines has decided to shut down operations in Kadapa citing AP Govt’s failure to provide Viability gap fund of Rs. 20 crore as signed in an agreement in 2021. AP’s sad story is becoming sadder by the day!
https://t.co/9NnoTH7sBM
చేపలదుకాణాలు, మాంసం కొట్లు కాదు...
అసలుసిసలైన అభివృద్ధి అంటే ఇదీ జగన్!
ఇది కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద 2018లో నేను ఐటి మంత్రిగా ఉన్నపుడు తెచ్చిన హెచ్ సిఎల్ సాఫ్ట్ వేర్ కంపెనీ. రూ.750 కోట్లతో ఏర్పాటైన ఈ సంస్థ 10వేలమందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో ఏర్పాటైంది. జగన్ మాదిరి మేం చదువుకున్న యువతతో చేపలదుకాణాలు, మటన్ మార్టులు పెట్టించలేదు, గంజాయి బానిసలుగా మార్చి మత్తులో ముంచలేదు. రాష్ట్రంలో వేలాది��ందికి ఉపాధి కల్పించే పరిశ్రమలను జె-ట్యాక్స్ కోసం పక్కరాష్ట్రాలకు తరిమేయలేదు. అభివృద్ధికి బ్రాండ్ చంద్రబాబుగారైతే, అరాచకానికి, విధ్వంసానికి కేరాఫ్ జగన్మోహన్ రెడ్డి!
#TDPforDevelopment
#YuvaGalamPadayatra
#ByeByeJaganIn2024
#JaganFailedCM
రాత్రి 11 గంటలకు గన్నవరం యువగళం పాదయాత్ర...
ఇలాంటి ఎందరో మహిళామణులు ఆశీర్వచనాలు అందుకొని... అందుకుంటూ ముందుకి సాగుతున్న యువగళం పాదయాత్ర @naralokesh@Srinu_LokeshIst
నా తండ్రి పోయాడు... తను ముఖ్యమంత్రి..
నన్ను కూడ ముఖ్యమంత్రిని చేయండని చేస్తున్న పాదయాత్ర కాదు.....
నా అన్నను జైలులో పెట్టారు... నేను అతను వదిలిన బాణాన్ని,అతని ముఖ్యమంత్రిని చేయండని చేస్తున్న పాదయాత్ర కాదు....
నా కొడుకుని ముఖ్యమంత్రిని చేయండి అంటు బుక్ పట్టుకొచ్చి సమర్ధించే తల్లి ఉన్న స్వార్ధపు పాదయాత్ర కాదు ఇది.....
నాభర్తకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటు పుంఖా పుంఖాలు వార్తలు వండి వార్చగలిగిన మీడియ��� గల భార్య ఉన్న పాదయాత్ర కాదు....
ఒక కులం స్వార్ధంతో గుడ్డిగా సమర్ధించిన పాదయాత్ర కాదు... నా పై కేసులున్నాయ్ వాటినుండి బయటపడాలి నన్ను రక్షించండని వేడుకునే పాదయాత్ర కాదు.....
పేదవాడి ఇంట్లో తినకపోయినా తిన్నట్టు నటన లేదు.... పెయిడ్ ఆర్టిస్ట్ ల అవసరం లేదు....
తండ్రిని గుర్తు తెచ్చేలా అహభావాలతో నటన
ఆఘీకం.. వచనం లేదు... సాధారణ ప్రజల ప్రశ్నలకు ప్రామ్టింగ్ లేదు...
కోట్లకు కోట్లు కుమ్మరించి పెట���టికున్న ఐ ప్యాక్ టీం లేదు.... తన కోసమో... తన రాజకీయ భవిష్యత్తు కోసమో చేస్తున్నది కాదు ఈ పాదయాత్ర....
స్వంత పార్టీ నాయకులలోనే అనుమానంతో మొదలైన పాదయాత్ర.... పెద్ద అంచనాలు లేకుండా మొదలైన పాదయాత్ర అంచనాలను తలక్రిందులు చేసిన పాదయాత్ర....
హేళన నుండి ఓటమి తొలి అడుగుగా మొదలైన
పాదయాత్ర... నేడు ఉప్పెను తలపిస్తున్న పాదయాత్ర...
ముసలి... పిల్లా... అనే భేదం లేకుండా తెల్లవారుఝాము వరకు ప్రజలు ఎదురు చూసేలా చేసిన పాదయాత్ర....
పేద ప్రజల కోసం... అణగారిన వర్గాల ఉన్నతి కోసం... బడుగు జీవుల భవిత కోసం.... బలహీన వర్గాల మేలు కోసం....
రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి.... రాజధాని పొలాల త్యాగధనుల గురించి... దాడులు ఎదుర్కుంటున్న దళితుల గురించి.... ఉపాధి కోల్పోతున్న యువత గురించి... ఉనికి కోల్పోయిన ఉద్యోగుల సమస్యల గురించి... వెనుకబడిన వివిధ రంగాల గురించి... అధిక పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి ���ుటుంబాల గురించి... మాయ మాటలతో మోసపోయి ఒక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి కష్టం గురించి జరుగుతుంది ఈ పాదయాత్ర....
తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి అనే వారిని చూశారు....
మా తాత ప్రజలకు మేలు చేశాడు... నేను అది కొనసాగించడానికి వచ్చా అనే వాడిని తొలిసారి చూస్తున్నారు @naralokesh
#YuvaGalamPadayatra
#WalkWithLokesh
పాలకుల అవినీతిని, అసమర్ధతను ప్రజల దృష్టికి తెచ్చే మీడియా సంస్థల మీద పగబట్టడం ప్రజాస్వామ్యానికే ముప్పు. ఈనాడు మీద పగబట్టి, ఆ పగను మార్గదర్శి సంస్థల పై తీర్చుకుంటున్న జగన్ రెడ్డి శాడిజాన్ని ప్రజలంతా చూస్తున్నారు. తన చేతిలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ తన పగ తీర్చుకోవడం కోసం జగన్ వాడుకోవడం చూస్తే... ఆ సైకో చేష్టల పట్ల ప్రజలకు జుగుప్స కలుగుతోంది. ఇదంతా చేస్తున్నది ప్రజల శ్రేయస్సు కోసమే అనుకుంటే పోలవరం కట్టండి. రాజధాని అమరావతిని నిర్మించండి. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వైకాపా నేతల పై చర్యలు తీసుకోండి. అంతేకానీ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న మీడియా అధిపతులను వేధించకండి. రామోజీరావు గారికి అన్ని విధాలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.
#TeluguPeopleWithRamojiRao