భారత దేశంలో నిరుద్యోగం,ఆకలి మరియు పేదరికం అతి తీవ్రంగా నష్టపరచుతున్నాయి.12.2 కోట్ల మంది తమ ఉద్యోగాలను ఏప్రిల్ 2020 లో కోల్పోవడం గమనార్హం మరియు వాళ్ళలో 27 లక్షల మంది 20 - 30 మధ్య వయస్సులో ఉండడం ఆశ్చర్యం.మీరు మాటిచ్చిన సంవత్సారానికి 'కోటి' ఉద్యోగాలు ఎక్కడా, మోదీ గారు?
#JoblessIndia
బిజెపి కేరళ గురించి పగటి కలలు కనడం మానేయాలి.
కేరళ మరోసారి 'రాష్ట్రంలో బిజెపికి ఏ స్థానం లేదు' అని జోరుగా గర్జించింది.
ఎం.ఎల్.ఎ ఓ. రాజగోపాల్ సరిగ్గా చెప్పారు. కేరళ "అక్షరాస్యత" ద్వేషపూరిత రాజకీయాన్ని అనుమతించదు.
#keralaassemblyelection2021#BJP#BJPFailsIndia#LDFVictoryWave
అబద్ధాల కార్ఖానా ఆర్ఎస్ఎస్, బిజెపి యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తమ అవివేకము ను వ్యాప్తి చేస్తూనే ఉంది!ఖతార్ యొక్క 2022 ప్రపంచ కప్ స్టేడియంను ఆర్ఎస్ఎస్ ఇండోర్‌లో నిర్మించిన 6000 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌గా పేర్కొంది.
నా పిల్లలు ద్వేషంతో నిర్మించిన భారత్ ను వారసత్వంగా పొందాలని నేను కోరుకోను :Rajiv Bajaj
విష ద్వేష డీలర్ లో పాల్గొంటూ, మూడు "న్యూస్ ఛానల్స్" నుండి ప్రకటనలను ఉపసంహరించుకున్న మొదటి పారిశ్రామిక బిగ్గీగా బజాజ్ నిలిచారు.
#RajivBajaj#hatespeech
https://t.co/P2EXgKMoh8
బజాజ్ తరువాత, #ParleG వారు తమ ఉత్పత్తులను విషపూరిత కంటెంట్‌ను ప్రోత్సహిస్తూ చూపిస్తున్న భారతీయ మీడియా ఛానెళ్లలో ప్రచారం చేయబోమని ప్రకటించారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోని వ్యక్తులు ఈ ఎంపికకు మద్దతుగా నిలిచి ఈ ఆలోచనకు 'మేధావి' అని పేర్కొన్నారు.
#hatespeech
యూపిలో, ఈ సంవత్సరం జాతీయ భద్రతా సంస్థ అరెస్టుల్లో సగానికి పైగా కేసులు గోవధకు సంబంధించినవి. ఈ ఏడాది ఆగస్టు 26 వరకు యూపి గోవధ నిరోధక చట్టం కింద 1,716 కేసులు నమోదు కాగా, 4,000 మందికి పైగా అరెస్టు అయ్యారు. #YogiAdityanath#UPPolice
https://t.co/YdLg9Hx9dd
యోగి ఆదిత్యనాథ్ సిఎం అయినప్పటి నుండి యూపిలో హింస, శిక్షలేమి సంస్కృతికి మూలంగా మారింది.
@myogiadityanath పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అమలు పరచిన మొట్టమొదటి పని, తనకి వ్యతిరేకంగా ఉన్న అన్ని కేసులను వెనక్కి తీసుకోవడమే.
#YogiMustResign#HathrasCase
https://t.co/RT18qVvJkw
#Hathras దర్శనం తరువాత భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ మరియు 400 మందిపై ఎఫ్ఐఆర్ చార్జ్ చేయబడింది. కానీ వారు సవర్ణ రేపిస్టులను రక్షించడానికి ఆతురుతలో ఉన్నారు!
న్యాయం కోసం బాధితురాలి తోడుగా నిలబడటం కూడా యోగిరాజ్యంలో నేరమే.
#HathrasHorror#YogiMustResign
https://t.co/bon5vpaknI
20 ఏళ్ల దళిత మహిళపై దారుణ సామూహిక అత్యాచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, బిజెపి మాజీ ఎమ్మెల్యే రాజ్వీర్ పహల్వాన్ నిందితులకు మద్దతు కల్పిస్తూ ఉన్నత కుల సభ్యుల సమావేశాన్ని హత్రాస్‌లోని తన ఇంటిలో పిలిచారు.
#HathrasCase#RapistRakshasBJP
https://t.co/JIWZlxMOUW
సిబిఐ కోర్టు తీర్పు:
కుట్ర లేదు, ముందస్తు ప్రణాళిక లేదు మరియు ఈ నిందితుల ప్రమేయం లేదు. మీరు నమ్మగలరా !!!
లిబర్హాన్ కమిషన్ యొక్క ప్రధాన ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం.
#BabriMasjidDemolitionCase#muslimsLivesMatter