A master craftsman behind the visual spectacles is ready to enter into the Neo-noir world of #RAPO23 ❤️🔥
Honoured to have the visionary cinematographer @DOP_Tirru Garu on board.
Starring the Energetic Star @ramsayz 💥
Written & Directed by #𝙍𝘼𝙋𝙊
Produced by Krishna Pothineni
A @RAPO_Cinematics production.
🚶♂️ Planning to walk to Tirumala? Read this before you start your spiritual journey 🙏
📍 Alipiri Footpath
⏰ Open: 5:00 AM – 9:30 PM
📍 Srivari Mettu Footpath
⏰ Open: 6:00 AM – 5:30 PM
⚠️ After 2:00 PM, children below 12 years are not allowed 🚫
Share this info..
“గుడి ప్రాంగణంలో, దగ్గరి ప్రదేశాలలో SINGLEగా వస్తే గదులు ఎందుకు ఇవ్వరంటే” - పుణ్యక్షేత్రంలో సూసైడ్ చేసుకుంటారని, వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకూడదని భావం.,
పెళ్లి కాని జంటలు(కొందరు) సంగతి మనకి తెలిసిందే!🙏🏻
మీ రీల్స్ కోసం - కామెంట్స్ సెక్షన్ హైడ్ చేసి, మరోలా రాసి post చేయకండి ✍🏻
Energetic Star @ramsayz’s arrival as "𝙑𝙀𝙀𝙍𝘼" is taking X by storm ❤️🔥❤️🔥❤️🔥
#RAPO23 - The story of a Lone Wolf 🐺
Written & Directed by #𝙍𝘼𝙋𝙊
Produced by Krishna Pothineni
A @RAPO_Cinematics Production.
December 2026 Release. 💥
#HappyBirthdayRAPO
An exciting journey begins with all your love & blessings. 🖤
Introducing "𝙑𝙀𝙀𝙍𝘼" in #RAPO23 🔥
-the story of a Lone Wolf. 🐺
Genre: Psychological Action Thriller.
Written & Directed by #𝙍𝘼𝙋𝙊
Produced by Krishna Pothineni
A @RAPO_Cinematics Production.
December 2026 Release. 💥
Cool n Breezy Teaser🥳
A legendary #Singeetham gari cinema 🎬
Sing Geetham Official Teaser | Singeetham Srinivasa Rao | #NagAshwin | D... https://t.co/H0anTLGzhX via @YouTube#VyjayanthiMovies
ఫలితం ఏదైనా బిడ్డలను అక్కున చేర్చుకోండి.. మార్కులు జీవితాన్ని శాసించలేవు!!
పదవ తరగతి పరీక్షా ఫలితాల నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నాదొక విన్నపం.
ఈ ఫలితాలు మీ జీవిత గమనాన్ని శాసించేవి కావు, మీ సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక చిన్న మలుపు మాత్రమేనని గుర్తించండి.
ఇటీవలి ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత కొన్ని నిండు ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. మార్కులు తక్కువ వచ్చాయని లేదా విఫలమయ్యామని ప్రాణాలు తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు, అది మీ కుటుంబాలకు తీరని శోకాన్ని మాత్రమే మిగులుస్తుంది.
ఓటమి అనేది గెలుపుకు తొలిమెట్టు కావాలే తప్ప, జీవితానికి ముగింపు కాకూడదని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి.
ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక మనవి... మీ ఆశలను, అంచనాలను పిల్లలపై భారంగా మోపి వారిని ఒత్తిడికి గురిచేయకండి. ఫలితం ఏదైనా సరే, మీ పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోండి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి.
మార్కుల కంటే మీ పిల్లల ప్రాణం, వారి చిరునవ్వు మీకు అత్యంత ముఖ్యం. ఫలితాల తర్వాత పిల్లల ప్రవర్తనను నిశితంగా గమనించండి; వారు ఒంటరిగా ఉన్నా, మౌనంగా ఉన్నా వారి వెన్నంటి ఉండి ధైర్యం చెప్పండి. అవసరమైతే మీ పనులన్నీ పక్కన పెట్టి, ఒక రోజంతా వారితో గడిపి, వారి మనసులోని భయాన్ని పోగొట్టండి.
ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో విద్యార్థులతో సంభాషించి, ఫెయిల్యూర్ అనేది తాత్కాలికమేనని, భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉంటాయని భరోసా కల్పించాలి.
చదువులో వెనుకబడిన ఎందరో వ్యక్తులు పట్టుదలతో శ్రమించి నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్థాయికి చేరుకున్నారన్న నిజాన్ని ఎవరూ మరువవద్దు.
పరీక్షల కంటే ప్రాణం గొప్పది, మీ వెనుక ఒక కుటుంబం ఉందని, మీ కోసం వారు తపిస్తున్నారని ఆలోచించండి.
ఏ చిన్న ఆందోళన కలిగినా మీ తల్లిదండ్రులతో లేదా ఆత్మీయులతో పంచుకోండి. ప్రతికూల ఫలితాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@hydcitypolice@CPHydCity@SajjanarOffice@TelanganaCMO@TelanganaDGP@TelanganaCOPs
#10thResults #StudentSafety #MentalHealth
జపాన్ వింత పెన్:'అనిసాకిస్' 🖊️🐛🤯
ఈ పెన్ లోపల నిజమైన పరాన్నజీవి పురుగు Anisakis ఉంటుంది! మనం రాస్తున్నప్పుడు హెర్బల్ ఆయిల్లో అది కదలడం స్పష్టంగా కనిపిస్తుంది.
అసహ్యించుకునే పురుగును కూడా ఒక విభిన్నమైన కళగా మార్చడమే ఈ జపనీస్ హస్తకళ ప్రత్యేకత. 👏 https://t.co/9l3652yosJ