@ravindraraj11@KChiruTweets@mmkeeravaani చిరంజీవి ఇమేజ్ కి తగ్గ చిత్రం అనడం కరెక్ట్ కాదు. ఇమేజ్ నుంచి బయటికి వచ్చి చేసే సినిమా అనాలి. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు టైమ్ లో ఇలాంటి మూవీ తీయడం రిస్క్
@rajeshmanne1 చిరంజీవిగారి facial expressions అద్భుతంగా ఉంటాయి very subtle but impactful. ఇలాంటి మూవీస్ ఎక్కువ ఉండాల్సింది ఆయనకి. dance ఫైట్స్ తో పాటు..
@SkydreamMedia నిజం చెప్పాలంటే బోరింగ్ సినిమా.. Sr NTR తో ఎంతో బాగా తీయొచ్చు.. ఆయన డేట్స్ ఇవ్వడమే గ్రేట్. రాఘవేంద్రరావు గారు సరిగ్గా utilise చేసుకోలేకపోయారు.. NTR flashback లేదు మూవీలో యంగ్ వెర్షన్ లేదు.. తను అప్పటికి చిన్న బిట్ యంగ్ అల్లూరిగా అద్భుతంగా ఉన్నారు.ముందు 80s lo NTR తో తీసినంత లేవు