literally Nag Mania north lo shake adinchadhi !! na schooling days lo ma frnds ki naku Nag movie topics eh undevi
Kharagpur (West Bengal) lo .
Wahh kya film hai bhai annevallu
Peak @iamnagarjuna era chusi ochinodinii 🥵��
#Nagarjuna
పువ్వుల్ని తడిమే చిరుగాలి మల్లే
చెక్కిళ్ళు తడితే అది నీటు
కొమ్మల్ని విరిచే సుడిగాలి మల్లే
ఒడి చేర్చుకుంటే అది నాటు
పచ్చిక మీద పడే చినుకుల మల్లే
చిరుముద్దులు పెట్టి శృతి చేయడమే నీటు
కసిగా మీద పడే ఉప్పెన మల్లే
చెలి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు
'నిన్నే పెళ్లాడతా'కు 30 ఏళ్లు.. టబు ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ క్లాసిక్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రం 'నిన్నే పెళ్లాడతా'. అక్కినేని నాగార్జున, టబు జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విడుదలై నేటికి 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా నటి టబు సోషల్ మీడియా వేదికగా ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సోమవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 'నిన్నే పెళ్లాడతా' సినిమాలోని కొన్ని ఫొటోలను పంచుకుంటూ టబు ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "హృదయాలను కొల్లగొట్టిన ప్రేమకథ, కాలపరీక్షకు నిలిచిన గాథ, తరతరాలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్న పాటలు! మూడు దశాబ్దాల పాటు సాగిన 'నిన్నే పెళ్లాడతా' అద్భుత ప్రయాణాన్ని, దానిలోని మ్యాజిక్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నాను" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సినిమా కథ, పాటలు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానంలో నిలిచిపోతాయని టబు అన్నారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర��న్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై స్వయంగా నాగార్జున నిర్మించారు. ఇందులో నాగార్జున 'శీను' పాత్రలో నటించగా, టబు 'మహాలక్ష్మి' అలియాస్ 'పండు' పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. వీరితో పాటు చలపతి రావు, గిరిబాబు, చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, రవితేజ, లక్ష్మి వంటి భారీ తారాగణం నటించింది. విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద 'నిన్నే పెళ్లాడతా' సంచలన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్��శంసలు కూడా అందుకుంది. 1996 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుని తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ సినిమాను తమిళంలో 'ఉన్నైయే కల్యాణం పన్నికిరేన్' పేరుతో డబ్ చేయగా, కన్నడలో 'ప్రీత్సోద్ తప్పా' పేరుతో రీమేక్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు సందీప్ చౌతా టాలీవుడ్‌కు పరిచయమైంది కూడా ఈ చిత్రంతోనే. ఆయన స్వరపరిచిన పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రానికి కె. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, శంకర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. టబు పోస్ట్ కింద అభిమానులు "30 ఏళ్లయినా ఈ సినిమాపై ప్రేమ తగ్గలేదు", "నాకు అత్యంత ఇష్టమైన చిత్రాల్లో ఒకటి" అంటూ కామెంట్లు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
#NinnePelladatha
#30YearsOfClassicNinnePelladatha
#Nagarjuna #Tabu
#Shiva was first ever 10Cr+ grosser in South India and it was not just a Telugu Film Industry Hit by double margin but a South Indian Hit 💪🏻💥👌🏼🤘
RT and spread for kids of this generation and Haters having digestion problems 🔥
ప్రముఖులు చెప్పిన ఫిగర్ కేవలం 4 థియేటర్స్ (హైదరాబాద్-దేవి 70mm, వైజాగ్-జగదాంబ70mm, విజయవాడ-రాజ్ 70mm, గుంటూరు-మంగ 70mm)లో ఉంది.
మొత్త��గా చూసుకుంటే (సౌత్ ఇండియా )కలుపుకొని 10c గ్రాస్ పైన కలెక్ట్ చేసింది.
అప్పటికి ఈ ఫిగర్ ఎవరికైనా ఉంటే చూపించవచ్చు 😂